శ్రీవికారి మాఘశుద్ధసప్తమి / రథసప్తమి నాడు
అర్కపత్రబదరీఫల సమ్యుక్త శిరోస్నానం
( నెత్తిపై జిల్లేడు ఆకులు పెట్టి వాటిపై రేగు పళ్ళను పెట్టుకొని ) ఈ క్రింది శ్లోకపఠనంతో సమంత్రక శిరోస్నానం చేసి పర్వదినఫలాన్ని,
ప్రత్యక్ష పరమాత్మగా వెలుగొందే సూర్యానుగ్రహాన్ని బడసి అందరు ఆనందంగా ఉండగలరు....😊
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
యద్యత్ జన్మకృతంపాపం మయాసప్తమజన్మసు
తన్మేరోగంచశోకంచమాకరీహంతుసప్తమీ
యేతత్ జన్మకృతంపాపం యచ్ఛజన్మాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్ఛ జ్ఞ్యాతాత్ జ్ఞ్యేతేచయేపునః
ఇతిసప్తవిధంపాపం స్నానామ్మేసప్తసప్తికే
సప్తవ్యాధిసమాయుక్తం హరమాతరిసప్తమీ
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
https://youtu.be/t_09ws2TPtE
No comments:
Post a Comment