శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఈశానాం జగతోః అస్య వేంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం
తద్ వక్షస్థల నిత్యవాస రసికాం తత్ క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం...!
తద్ వక్షస్థల నిత్యవాస రసికాం తత్ క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం...!
అంటూ శ్రీవేంకటేశ ప్రపత్తి లో కొనియాడబడే, ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్ముడైన శ్రీనివాసుని దేవేరి,
( శ్రీశుకనూరు --> తిరుశుకనూరు --> తిరుచుకనూరు -> ) తిరుచానూరు అనే పేరుతో ఇప్పుడు పిలవబడుతున్న శ్రీ శుకయోగీంద్రుల ఆశ్రమ స్థలి, అలర్మేల్మంగాపురం లో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఉత్తరాషాఢ నక్షత్ర ప్రయుక్త పంచమితీర్థానికి పూర్తి అయ్యెలా 9 రోజుల నవాహ్నికోత్సవం గా, శ్రీ నారాయణ మహర్షి చే సిద్ధాంతీకరించబడిన శ్రీ పాంచరాత్ర విష్ణ్వాగమసంప్రదాయబద్ధంగా, అంగరంగవైభవంగా జరుగుతున్న శుభవేళ....!![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
( శ్రీశుకనూరు --> తిరుశుకనూరు --> తిరుచుకనూరు -> ) తిరుచానూరు అనే పేరుతో ఇప్పుడు పిలవబడుతున్న శ్రీ శుకయోగీంద్రుల ఆశ్రమ స్థలి, అలర్మేల్మంగాపురం లో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఉత్తరాషాఢ నక్షత్ర ప్రయుక్త పంచమితీర్థానికి పూర్తి అయ్యెలా 9 రోజుల నవాహ్నికోత్సవం గా, శ్రీ నారాయణ మహర్షి చే సిద్ధాంతీకరించబడిన శ్రీ పాంచరాత్ర విష్ణ్వాగమసంప్రదాయబద్ధంగా, అంగరంగవైభవంగా జరుగుతున్న శుభవేళ....!
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
లోకశ్రేయస్సుకై తలపెట్టిన యజ్ఞ్యఫలం త్రిమూర్తులలో ఎవరికి చెందాలో నిర్ధారించడానికి నారదులవారి మాటప్రకారంగా శ్రీవైకుంఠం వెళ్ళిన భృగుమహర్షి పాదపీడనంచే తన నివాసస్థానమైన స్వామివారి వక్షసీమ అపవిత్రమైందని తలచి అవమానభారంతో భూలోకానికి అలిగివెళ్ళిన శ్రీమహాలక్ష్మి కొల్హాపురంలో లో వీరలక్ష్మిగా స్థిరపడింది కాబట్టి, ఇంకో కొత్తరూపంలో, శ్రీపద్మావతి దేవిగా, శ్రీ వేంకటేశ్వర స్వామివారి పుష్కరకాలపు తపస్సుకు / ప్రార్ధనలకు ఫలితంగా, బంగారు పద్మమునుండి దివ్యప్రభలతో పద్మసరోవరం మధ్యనుండి ప్రభవించింది కనుక, అలర్ మేల్ మంగై గా, పద్మావతి గా రూపాంతరం చెంది శ్రీ శుకపురం లో కొలువైంది ఆ శ్రీమహాలక్ష్మి...
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాంతర్భాగంగా ఈశ్వర తత్వాన్ని గ్రహించే వారికి తెలిసినట్టుగా,
అమ్మవారిని ' పురుషకారిణి ' అని సంప్రదాయం లో వ్యవహరించడం అనగా, స్వామి వారి విశాలవక్షసీమను నిత్యం అలంకరించి ఉండి, ఆర్తితో, భక్తితో నమస్కరించిన వారందరిపట్ల తన క్రీగంటి చూపులతోనే నిర్హేతుక దయను వర్షించి, స్వామి వారి అమేయానుగ్రహనికి కావలసిన పాత్రతను మనకు కలిగించి, సకల శుభములను ప్రసాదించే ఆ పద్మావతి దేవి వైభవం వర్ణనాతీతం....

ఈ చరాచర సృష్టిలో ఆ పరాశక్తి కాని పదార్థం అణువంతైననూ లేదు...
ఆఖరికి జడానికి కూడ ఒక శక్తి ఉంది అని తెలియజేస్తుంది, ' జడశక్తిర్జడాత్మిక ' అనే శ్రీ లలితాసహస్రంలోని నామం....
శ్రీలక్ష్మి అస్టోత్తరశతనామాల్లో, శ్రీపద్మావతి అమ్మవారి అష్టోత్తరశత నామాల్లో, మనం చదివినట్టుగా ,

ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం లలితావధూట్యై నమః
ఓం శివకర్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఓం లలితావధూట్యై నమః
ఇత్యాది నామాల్లో వర్ణించినట్టుగా, అద్వయమైన ఈశ్వర / ఈశ్వరి తత్వంగా ఒకే ఒక్కటిగా ఉండే పరాశక్తి, వివిధ కారణాలకు, వివిధ ప్రయోజనాలకు, వివిధ భక్తుల ప్రార్ధనలకు, ఒక్కో పేరుతో, ఒక్కో రూపంతో, ఒక్కో ఐతిహ్యంతో, ఒక్కోచోట ఒక్కోలా కొలువైఉండి దైవిక తత్వాన్ని ప్రదర్శించడం కేవలం లోకశ్రేయస్సుకోసమే....
ఒక ఐ.సి.యు లో ఉన్న పేషెంట్ యొక్క ప్రాణాన్ని నిలుపడానికి, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎంత మోతాదు లో ఏ మందు వాడి పల్స్ ని, శ్వాస ని, ఈ.సి.జి ని, ఇత్యాది కీలక ప్రాణసూచికలను బ్యాక్ టు నార్మల్ ఎలా చేయాలో అక్కడ నియమింపబడిన సుశిక్షిత వైద్యులకు అవగాహన ఉండి అక్కడి డ్యూటి నర్సులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా,
ఈ కలియుగలక్షణం ప్రకారం, 3/4 వంతు ప్రపంచ జనాభ భగవంతున్ని మరచి విషయవాంఛల వలలోని విషానికి బలై ఎప్పుడూ ఒక ఐ.సి.యు లోని పేషెంట్ లాగా విషమ పరిస్థితులలోనే కొట్టుమిట్టాడుతూ జీవించడంలో, జీవితం యొక్క పరమార్ధాన్ని తెలుసుకుందాం అనుకునేలోపే ఆయుః ప్రమాణం యొక్క ఆఖరి దశకు దెగ్గరై, భగవంతున్ని తెలుసుకోకుండానే, భూమికి, భూపతి శ్రీపతి అయిన ఆ భగవంతుడికి కూడా దూరమైపోయేలా జీవిస్తారు కాబట్టి, ఈ కలి యుగధర్మం ప్రకారంగా, సనాతనమైన అవిచ్ఛిన్న గురుపరంపరాగతంగా అలనాడు జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యులవారు (అద్వైతం), శ్రీ మధ్వాచార్యులవారు (ద్వైతం), శ్రీ రామానుజాచార్యులవారు (విశిష్టాద్వైతం), నెలకొల్పిన సంప్రదాయానుగుణంగా, మనకు నచ్చిన లేదా వర్ణాశ్రమప్రకారంగా జన్మతః మనకు మన పెద్దలచే అనుగ్రహించబడిన సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆ భగవద్ జ్ఞ్యాన / సారస్వత సంపదను పునికిపుచ్చుకున్న ఈనాటి సద్ గురువులు, ఆచార్యులు, యతిపురుషులు, సాధువుల బోధలచే, జీవితంలో లభించిన కొంత కాలంలోనైనా ఏది ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు అవసరమో వివేచనతో విభాగించి అంతవరకు నిర్వహించవలసిన లౌకిక కర్తవ్యాలను శక్తిమేరకు నిర్వహిస్తూ, మిగతా ' కాలధనాన్ని ' ( అంటే బ్యాంకుల్లో వెనకేసుకున్న బ్లాక్ మని అని కాదు, అమూల్యమైన కాలం అనే ధనాన్ని ) కాయిక వాచిక మానసికంగా త్రివిధాల ఈశ్వరుని సేవకై వెచ్చిస్తూ, ఉన్నతమైన ఉత్తమమైన జన్మలు లభించడానికి కావలసిన పుణ్యం అనే ధనాన్ని సముపార్జన చేస్తూ బ్రతకడం అందరి విహిత ధర్మం....
మనం ఇప్పుడు అనుభవిస్తున్న భోగాలన్నీ గత జన్మల + ఈ జన్మల తాలుక పుణ్యబలం యొక్క ఫలితాలు.... తిరిగి పుణ్యార్జన చేయకుండా అవి కేవలం అనుభవిస్తూ ఉండిపోతే వచ్చే జన్మలలో శూన్య పుణ్యం / నిల్ బ్యాంక్ బ్యాలన్స్ తో జీవితం మొదలైతే మళ్ళి అదే జీవ చక్రం అదే జీవన పోరాటం తో లైఫ్ రిపీటే...!
ఒక మండు వేసవిలోని మధ్యాహ్న సూర్యుడి కింద నిల్చొని చేతిలో పట్టుకున్న మంచు ముక్క వంటిది పుణ్యం...
సూర్యుడు ఎంత బాగా వెలిగిపోతుంటే అంత బాగా మన చేతిలోని అయిస్ క్యూబ్ కరిగిపోతుంది...
అది కరిగిపోతుంటే ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది.... కాని కరిగిన మరుక్షణం ఆ ఎండవేడికి తాలలేక అయిస్ ట్రే లో ఇంకో అయిస్ క్యూబ్ కోసం వెతుకుతాం...ఇంకోటి లేకపోతే ఇంక ఎండదెబ్బకు చేతులు ఎండిపోతాయి...

అదే విధంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్న సకల భోగభాగ్యములు చేతిలో పట్టుకున్న మంచు ముక్క వంటివి...అవి ఉన్నంతసేపు చాల బాగా అనిపిస్తాయి ...కనీస అవసరాలకు పోను ఇంకొన్ని నిజంగా అవసరం అనుకున్నా, అంతే అవసరం వాటిని వెచ్చించి తిరిగి పుణ్యాన్ని సముపార్జించడం...!!
ఈ పుణ్యపాపాల లెక్కలు, ఈ జన్మ కర్మల తలనొప్పి, ఈ గహనమైన కర్మ సిద్ధాంతపు లెక్కల గోల అనవసరంగా మనకెందుకు అనుకున్ననాడు, ఆ భోగభాగ్యాలను, పుణ్యబలాన్ని ఈశ్వరుని సేవాంతర్భాగం చేసిననాడు, ఈశ్వరార్పనం గా తగురీతిలో మితంగా భోగాలను స్వీకరించి, ఈశ్వరుని సేవకై మిగతా జీవితాన్ని అంకితం చేసిననాడు, మన ప్రమేయం వద్దనుకున్నం కాబట్టి పరిపూర్ణుడైన ఆ ఈశ్వరుడే కల్పించుకొని మన కర్మలన్నిటికి పూర్ణత్వాన్ని ఆపాదించి తనలోకి మనలను స్వీకరించి మన జీవ యాత్రకు పరిపూర్ణతను సిద్ధింపచేస్తాడు అనేది విబుధ జనుల వాక్కు...
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాద్పూర్ణముదచ్యతే
పూర్ణస్యపూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
పూర్ణస్యపూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
అని చిన్నప్పటినుండి మనం చదువుకున్నట్టుగా, ఒకసారి పూర్ణత్వాన్ని పొందిన వస్తువు, ఎన్ని మార్పులకు లోనైనప్పటికి అది సదా పూర్ణమే అయ్యి ఉంటుంది....
కేవలం ఈశ్వరుడు మాత్రమే సర్వ పరిపూర్ణుడు కాబట్టి మన కర్మలకు పూర్ణత్వాన్ని ఆపాదించి మన జీవితాలను పరిపూర్ణం చేయగలిగినవి కేవలం ఈశ్వర సంబంధమైన జీవితాలు...తత్ సంబంధమైన సద్గురుబోధలు....
కేవలం ఈశ్వరుడు మాత్రమే సర్వ పరిపూర్ణుడు కాబట్టి మన కర్మలకు పూర్ణత్వాన్ని ఆపాదించి మన జీవితాలను పరిపూర్ణం చేయగలిగినవి కేవలం ఈశ్వర సంబంధమైన జీవితాలు...తత్ సంబంధమైన సద్గురుబోధలు....
శ్రీశంకరభగవద్పాదుల వారు తమ కనకధారాస్తవం లో అమ్మవారిని
గీర్ధేవదేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవలభేతి
సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థిస్తాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యైః
శాకంభరీతి శశిశేఖరవలభేతి
సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థిస్తాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యైః
అని ప్రార్ధించి, ఒక వృద్ధబ్రాహ్మణి ఆచార్యులకు మనస్పూర్తిగా సమర్పించిన ఒక ఎండిన ఆమలక (ఉశిరి / ఉసిరి కాయ) ఫలానికే ఫలితంగా, దయతలిచి ఏకధాటిగా ఆవిడ వాకిట్లో బంగారు ఉశిరికాయల వర్షాన్నే కురిపించిన ఆ శ్రీమహాలక్ష్మి,
( నాకు తెలిసినంత వరకు శ్రీ చాగంటి సద్గురువుగారితో సహా, ఎందరో మహానుభావులు కేరళ లో ఇప్పటికీ " స్వర్ణాట్టు మనాయ్ " అనే పేరుతో ఉన్న ఆ గృహాన్ని సందర్శించారు...)
అన్ని రకాల అజ్ఞ్యానాన్ని సమూలంగా దహించివేసే శ్రీ పాంచరాత్ర ఆగమసేవితయై, ' ఓం సకల శాస్త్రవిశారదాయై నమః 'అంటూ తిరుచానూరు లో నిత్య పూజలందుకునే శ్రీవాణి గా,
దీనజనావనపాలిటి దైవశిఖామని గా అప్రాకృతమైన సకలాఘనాశకమైన
శ్రీ వేంకటాచలముపై కొలువైన శ్రీవేంకటవిష్ణుమూర్తి యొక్క పట్టపురాణి అయిన అలర్మేల్మంగాపుర స్థిత శ్రీమహాలక్ష్మి గా,
సకలులకు సర్వ శ్రేయస్సులను అనుగ్రహించే శ్రీమాత గా,
త్రిలోకాలకు జగత్గురుస్వరూపిని యై సదా భాసించే శ్రీ పద్మావతి అమ్మవారు, ప్రార్ధించినవారందరిని సదా చల్లగా చూసి అనుగ్రహించుగాక....![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
శ్రీ వేంకటాచలముపై కొలువైన శ్రీవేంకటవిష్ణుమూర్తి యొక్క పట్టపురాణి అయిన అలర్మేల్మంగాపుర స్థిత శ్రీమహాలక్ష్మి గా,
సకలులకు సర్వ శ్రేయస్సులను అనుగ్రహించే శ్రీమాత గా,
త్రిలోకాలకు జగత్గురుస్వరూపిని యై సదా భాసించే శ్రీ పద్మావతి అమ్మవారు, ప్రార్ధించినవారందరిని సదా చల్లగా చూసి అనుగ్రహించుగాక....
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఓం శ్రియై నమః..... 🙏🙏🙏🙏🙏
======================================
http://annamacharya-lyrics.blogspot.com/…/112amganalire-har…
http://annamacharya-lyrics.blogspot.com/…/112amganalire-har…
ప: అంగనలీరే హారతులు అంగజగురునకు నారతులు
చ: శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు
చ :సురలకు నమౄతము సొరది నొసంగిన హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు
చ: నిచ్చలు కల్యాణ నిధియై యేగేటి అచ్యుతునకు నివె యారతులు చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ యచ్చుగ నిలిచిరి యారతులు
No comments:
Post a Comment