Monday, December 3, 2018

Rajini rocks again in his " 2.0 ".. :)

Thalaiva's 'fans' across the globe might already have had their own share of ecstasy watching Sankar's " 2.0 " 
Needless to say that it has elevated Indian Cinemas to an unparalleled stature rising above any international wonder movie made so far, that has encompassed an emotional story-line blended with technical supremacy in to an action thriller !
Having watched it from 'Software Engineering' per-se, I personally like certain twists in the movie very much.
If one has some know how on "A Token based Continuous Integration / Build & Release model's execution methodology",
where in a contingency plan ( as a conditional connected downstream execution ) is put in place well before the actual execution mechanism is triggered, so that the former can plunge in to action should the latter run in to any unforeseen hiccups, to ensure the over all execution remains intact and the very purpose of setting up the entire software delivery model remains seamless. Even more to speak in simpler terms, just like a split second dynamic switch over to another fail over / balancing app server, should the actual one go unreachable for whatsoever technical snag, so that the cardinal principle of ' any-time accessibility' remains firm.
That twist of enabling the " 3.0 Microbots " upon an emergency message sent from " Chitti 2.0 " on his power failure, got a kool twist to the entire story-line. 
With an awesome screenplay, amazing graphics / VFX and humorous rendition of the script, " 2.0 " certainly stands apart from the rest in terms of establishing it as a movie that made a difference to the Indian Cinemas' heightened legacy for decades to come.
Today mobile phone has become 'a necessary devil'. Hence it is everyone's onus to use it sensibly and it is the telecom operators' onus to ensure they don't cross the levied TRAI's frequency thresholds causing damage to any of the species.
'Live and let live, motto should be embraced not just in words but in spirit ', is the underline essence of the movie. 
Super Star Rajini simply Rocks again ...! 
Hope a sequel " 3.0 " would be in soon... 
------------------------------------------------------------------
అన్నిట్లో ' గురువాక్కు / ఆచార్య ఆనతి ' ని దర్శించడం కూడా ఒక యోగమేనేమో... 
మొన్న 1 ఆఫ్ మై ఫేవరెట్ స్టార్స్', రజినీస్ 2.0 చూసెటప్పుడు, అస్మద్ గురుదేవుల, బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల బోధాంతర్భాగంగా మదిలో నిక్షిప్తమైన కొన్ని విషయాలు గుర్తుకువచ్చాయి.....
అండజ / పిండజ / స్వేదజ / ఉద్భిజ మనే ఈ చతుర్విధమైన చరాచర సృష్టిలో, అండజులైన పక్షులకు మరియు పిండజులైన బ్రాహ్మణులకు మాత్రమే " ద్విజులు " అనే వ్యావహారిక నామం తో ఎంతో గౌరవం ఇవ్వబడింది.
( అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం కేవలం జన్మతః బ్రాహ్మణత్వం పొందిన వారు అని కాదు...
దానితో పాటుగా ఆజన్మాంతం ఉపవీత ధారణ యొక్క శాస్త్రమరియాదను అందు నిక్షిప్తమైన గాయత్రి శక్తిని గౌరవించి, అందరికి అనునిత్యం శుభాలను అనుగ్రహించే వేదవిదులైన బ్రాహ్మణోత్తములు ' అని నా వచనార్ధం....)
వీరిద్దరికే మాత్రమే ఎందుకంటే, మొదట 'అండం' గా ( గ్రుడ్డు గా), ఆ తర్వాత ఇంకోసారి 'అండజం' గా (అంటే గ్రుడ్డు నుండి పక్షిగా), జన్మించి ఆకాశంలో ఇతర సాధారణ జీవులు చేరుకోలేనంత ఎత్తువరకు భౌతికంగా ఎగరలవు కనుక పక్షులకు...
మరియు అదే విధంగా మొదట, పిండజమైన ఒక సాధారణ మనుష్య ప్రాణిగా జన్మించి, ఆ తరువాత ' ఉపనయన ' సంస్కారంతో గురువుల / ఆచార్యుల అనుగ్రహంతో వేదమూర్తిగా ఇంకో జన్మనే స్వీకరించి, అందు ఆర్జించిన గాయత్రి శక్తిని
' ఉప - నయనం ' గా చేసి , ( అంటే ఎప్పుడు దెగ్గరే ఉండే మరో కన్ను గా / జ్ఞ్యాన చక్షువైన మూడో కన్నుగా చేసుకొని ), సాధారణ మానవ మేధకు అందనంతగా ఎంతో దూరం ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ బ్రహ్మజ్ఞ్యాన సముపార్జనతో సమాజ శ్రేయస్సు కోసం జీవిస్తారు కాబట్టి.....
అలాంటి ద్విజులైన పక్షులను, ద్విజోత్తముడైన ఒక కాల్పనిక పక్షిరాజును ఈ సినిమా స్టోరి లైన్ లోకి తీస్కొని, ప్రస్తుత సమాజంలోని కొందరు హద్దులు దాటుతున్న హానికరమైన సాంకేతికత రూపంలో సమసమాజంలో ఒక భాగమైన పక్షులకు కలగజేస్తున్న ఇబ్బందిని ఒక పక్షిప్రేమికుడి మనోగతంగా తెరకెక్కించిన వైనం అభినందనీయం ..... 

No comments:

Post a Comment