Friday, December 14, 2018

కనకపుతేరుపై శ్రీనివాసుని దేవేరి ఊరెరిగింపు..... ! - 2018

కనకపుతేరుపై శ్రీనివాసుని దేవేరి ఊరెరిగింపు..... !
తన క్రీగంటి చూపులతోనే అందరికి సకలైశ్వర్యములు కటాక్షించే ' కనకధరాస్తుత వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే ' అంటూ భక్తులచే కీర్తించబడే అష్టలక్ష్ములకు అధిదేవత అయిన ఆదిలక్ష్మి శ్రీమదలర్మేల్మంగమ్మ..😊

No comments:

Post a Comment