శ్రీ సంతానలక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాదించడం మరియు ధృఢమైన ఆరోగ్య ప్రదాయినిగా వినుతికెక్కడం ఈ పాత దొడ్డిగుంట ఊరి ( రగంపేట దెగ్గర, తూ.గో ) బావినీటి యొక్క గొప్పదనం అని వివిధ ఛానెల్స్ లో ప్రసారమైన వీడియోస్ యూట్యూబ్ లో గమనించవచ్చు.....
ఇక్కడి ఈ బావి నీటి ప్రత్యేకతకు గల కారణం ఆ బావిలో నిక్షిప్తమైన ఓషధీ శక్తి, దైవిక శక్తి, నైసర్గిక భౌగోళిక భూగర్భ ఖనిజ శక్తి, ఇలా ఎదైనా అయ్యుండొచ్చు....
మానవ మనుగడకు ఆధారం సలిలం....
అటువంటి నీరు ఇలా మహత్తుని కలిగి ఉండి సేవించిన వారి జీవితాలని సఫలీకృతం గావిస్తుండడం ఎంతో హర్షించదగిన విషయం.....
ఎవరి భక్తి వారిది....
ఎవరి విశ్వాసం వారిది.....
ఎవరి జీవితోద్ధరణ బాధ్యత వారిదే.....
ఒక రూఢమైన సత్యాన్ని కేవలం తర్కిస్తూ ఉండిపోతామా...లేదా జీవితానికి ఆపాదించుకొని
తరిస్తామా అనేది వారి వారి వ్యక్తిగత వివేచనకు సంబంధించిన విషయం......
తెలిసిన వారితో షేర్ చేసుకుంటే మాట సహయం చేసిన పుణ్యం మనకు ఉచితంగా లభిస్తుంది కద....
సొ డూ షేర్ ఇట్....😊
https://youtu.be/zZY5lJ7ipSc
No comments:
Post a Comment