@ Kalvakuntla Tarak Ram bro.....
శ్రీయాదగిరీశుడైన లక్ష్మీనరసిమ్హుని అనుగ్రహంగా, అస్థిరంగా ఉన్న రాష్ట్రాన్ని, పాలకవ్యవస్థలను, వివిధ ముఖ్యమైన శాఖలను, సావధానచిత్తులై సమన్వయపరిచి ఒక క్రమబద్ధమైన క్రియాశీలక శక్తిగా మలిచి, అన్ని చోట్ల శాంతిసౌఖ్యాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండి సర్వతోముఖాభివృద్ధితో వర్ధిల్లి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్ల తెలంగాణ ఒక మేటి స్ఫూర్తిగా నిలిచి, అన్నిరంగాల్లో అగ్రగామిగా ఉండే ఒక అధినాయక రాష్ట్రమై పరిఢవిల్లే దిశగా సాగుతున్న మీ ప్రజాసేవాప్రస్థానం యశోభరితమై కొనసాగుతూ మీకు చిరంతన కీర్తిదాయకమై ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించాలని అభిలషిస్తు, వరిష్ఠ రాజనీతిజ్ఞ్యులైన శ్రీ తారకరామచంద్రునకు ఆత్మీయ జన్మదినశుభాభినందనలు......☺
( On this auspicious day it would be nice on your part to take some strong resolutions and implement them in words and spirit, to spread the green cover under 'Harita Haaram' initiative, much rapidly across all parts of the vast spreading and fast developing city of Hyderabad so that it doesn't become another B'lore or Delhi, for future generations to suffocate every day with alarming levels of rising air pollution. )
No comments:
Post a Comment