శ్రీ నారాయణ భట్టర్ గారి విరచితమైన "నారాయణీయం" అనే మహిమోపేతమైన సంస్కృతకావ్యం, కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణాలయంలో పారాయణ గావింపబడడం అనేది అక్కడి నైసర్గిక క్షేత్రాచారం అని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినడం బాగా గుర్తు...
అట్టి మహిమాన్వితమైన కావ్యంలో ఇట్టి గొప్ప రోగనాశక శ్లోకం గురించి సాక్షాత్తు శ్రీకంచిపరమాచార్యులవారే భక్తులకు తెలియజేసారని ఈమధ్యే ఒక వాట్జాప్ ఆధ్యాత్మిక బృందంలో చదివాను....
విశ్వసించే ఇతర విజ్ఞ్యులకు కూడా తెలిస్తే బావుంటుందని ఇక్కడ షేర్ చేస్తున్నాను...
[ శ్లోకం యొక్క ఆడియోలింక్ కామెంట్స్ లో జతచేయబడినది... ]
Below verse is the 13th Shlokam in the 8th dashakam of "naaraayaNeeyam" Sanskrit poetic marvel composed and dedicated to Shree Krishna paramaatma of Guruvaayur temple in Kerala, by Shree Naraayana Bhattar gaaru...
Recently I read about this magnanimous Shlokam in one of WhatsApp group posts saying that HH Shree Kanchi MahaaSwaami has suggested this Shlokam to the devotees and thus sharing across for the well-being of the wider devotee world...
[ The audio link for the same is present in the comments section ]
*********************************
అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే
త్వమిత్థముత్థాపిత పద్మయోనిః
అనంత భూమా మమరోగరాశిం
నిరుంథి వాతాలయ వాస విష్ణోః
अस्मिन् परात्मन् ननु पाद्मकल्पे
त्वमित्थमुत्थापितपद्मयोनि: ।
अनन्तभूमा मम रोगराशिं
निरुन्धि वातालयवास विष्णो: ॥
Asmin Paraathman Nanu Paadmakalpe
Thvamithamutthaapitha Padmayonihi I
Anantha Bhoomaa Mama Roga Raashim,
Nirundhi Vaathaalaya Vaasa Vishnoh. II
*********************************
https://youtu.be/lMRphbo7Iuw?si=7MbzgivEW1-FuG_N
No comments:
Post a Comment