Sunday, December 20, 2020

రూపాయి విలువ దమ్మిడీలు, గవ్వల వరకు...!

చారాణకి 5, ఆఠాణకి 10, రూపాయికి 20 వచ్చే పిప్పరమెంట్లు, చకోడీలు, పెద్ద రేగుపళ్ళు, జాంకాయలు, మొదలైనవి కొనుక్కొని తినే రోజులనుండి, 5 పైసల నుండి లెక్క మొదలు అని అనుకున్న తరానికి దమ్మిడీలు, గవ్వలు వరకు ఉండే వాటి లెక్కలు ఆశ్చర్యదాయకంగానే ఉంటాయి కద....😊

No comments:

Post a Comment