శ్రీరాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయం, అందలి నీలమణిలింగమైన ( కొందరు మరకతమణి లింగమనికూడా అంటూంటారు...) శ్రీరాజరాజేశ్వరుడి గర్భాలయ దర్శనవిధిలో, ముందుగా ఆలయ ఈశాన్య భాగాన శ్రీరాజరాజనరేంద్రుడు ప్రతిష్టించిన శ్రీబాలరాజేశ్వరుడిని ముందుగా దర్శించాలనే విషయం చాలామందికి తెలియనిదే అనుకుంటాను....
( నాక్కూడా ఇప్పటివరకు ఈ విషయం తెలియదు..)
తిరుమలలో శ్రీభూవరాహస్వామివారిని మొదట దర్శించి అటుపిమ్మట శ్రీవారిని దర్శించాలనే నియమంలా...
కోడె మొక్కు చెల్లించడానికి ప్రదక్షిణగా వెళ్ళేటప్పుడు క్యాజువల్ గా అందరు పరివార దేవతలను దర్శిస్తూ వెళ్తాం కాని ప్రత్యేకంగా శ్రీబాలరాజేశ్వరుడి ప్రథమ దర్శనవిధి ఉన్నట్టుగా వేములవాడలో ఉన్నవారికి కూడా చాలామందికి తెలియదు అనుకుంటా...!
https://www.facebook.com/watch/?v=193093135684436
No comments:
Post a Comment