శ్రీ తన్నీరు హరీష్ రావ్ గారికి,
(గౌ || రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు) హార్దిక 50వ జన్మదినోత్సవ శుభాభినందనలు....😊🍟🍨💐🍕
5 పదుల మీ జీవితంలో, యావద్ భారత దేశంలోనే రికార్డ్లను సృష్టించిన మీ అసామాన్య ప్రజాదరణగల రాజకీయప్రాస్థానం ఒకెత్తైతే,
ఎన్నో ప్రాంతాల్లో ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేట నియోజకవర్గంలో మీకు గల నిఖార్సైన గౌరవమరియాదలు మీ యొక్క నీతి, నిజాయితి, నిస్వార్ధత, నిబద్ధతకు, కొలమానాలుగా ఎంతోమంది చేత కొనియాడబడే సత్యం,
మీయొక్క అలుపెరగని నిరంతర ప్రజాసంక్షేమ కాంక్షిత రాజనీతి ప్రస్థానానికి గీటురాయి.....
ఒక ఉన్నత స్థాయి అధికారం ఐశ్వర్యం ఎంతో మందికి దైవానుగ్రహంగా, వారి వారి పూర్వుల, పెద్దల పుణ్యపరిపాకమై లభిస్తాయి....
వాటిని ఆలంబనగా గావించి కొన్ని కోట్ల మంది హృదయాల్లో గౌరవమరియాదలను సంపాదించుకోవడం అనేది అటువంటి
జీవితానికి సార్ధకతను ప్రసాదించే జీవనరీతి....
' ది మోస్ట్ ఎఫిషియెంట్ ట్రబుల్ షూటర్ ' గా వాసికెక్కిన మీ రాజనీతిచతురత, ఎల్లరినీ ఆకట్టుకునే మీ సలలిత మృదువాక్యసరళి, ఎల్లరికీ అందుబాటులో ఉండే సాధారణ జీవనశైలి,
అవతలి వ్యక్తి ఎవరు ఏంటి అనేదానితో సంబంధం లేకుండా ఇతరుల్లో ఉండే గొప్పదనాన్ని మనస్ఫూర్తిగా అభినందించగల విశాలమైన మనోసంస్కారం,
ఇత్యాదిగా ఉండే మీ సుగుణసంపద
మీ వ్యక్తిత్వాన్ని మరింతగా ఇనుమడింపజేస్తూ,
మీ యశోచంద్రికలు కలకాలం వర్ధిల్లుగాక అని ఆకాంక్షిస్తూ, మీకు హార్దిక పంచవింశతి జన్మదినోత్సవ శుభాభినందనా నమస్సులు...👍😊🍟🍨💐🍕👏
Wishing the dynamic THR, a very happy and prosperous 50th birthday....
May God bless you and your family with everlasting Health, Happiness, Peace and
Prosperity to make you a much trusted and dependable source for many people and thus let your glory reach those heights of
eternal admiration cherished by one and all for all the years to come.....👏🍕💐🍨🍟😊👍
No comments:
Post a Comment