మంచిమనసు, విశాలమైన హృదయం,
అందరుబావుండాలి అందులో నేనుండాలి అనే పరిణత గల ఆలోచనాధోరణి,
ఇత్యాదిగా ఎన్నో మంచి సుగుణాలు గల
వ్యక్తి...
ఒక్కడి వల్ల పదిమందికి ఉపయుక్తమైన
రీతిలో ఉండేలా ఒక 1080 కేజీల ప్రసాదం వెంటనే వినియోగించబడేలా ప్రణాళిక రూపొందించబడి అది అమలుపరిచే దిశగా పావులు కదపబడుతుంటే మీకు ఇప్పుడు సూక్తులు, వచనాలు, ఉద్బోధలు, ఇవన్నీ బానే గుర్తొస్తాయి....
ఇన్నాళ్ళు...
వాళ్ళు నన్ను అభివృద్ధి వైపునకు నడిపిస్తుంటే...
మీరు నన్ను అగాధం వైపునకు తొయ్యాలని చెయ్యని ప్రయత్నంలేదు....
వాళ్ళు నా మంచిని కాంక్షించి సమాజం లో నా పేరుప్రఖ్యాతలు ఇనుమడింపబడేలా పావులుకదుపుతుంటే...
నేను సమాజంలో అపహాస్యమయ్యే విధంగా మీరు పావులుకదిపారు...
వాళ్ళు నా జీవితాన్ని పండించే దిశగా నాకు పెళ్ళిచేసి ఒక ఇంటివాడిని చేసేలా పావులుకదుపుతుంటే.....
అది ఓర్వలేని మీరు నా పెళ్ళికి ఎన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించి చిచ్చులు, చిల్లర వేషాలతో చెడగొట్టేప్రయత్నాలు చేసారో మీకు తెలుసు.. నాకు తెలుసు.. ఆ దేవుడికి తెలుసు...
ఏకంగా నా కుటుంబసభ్యులతోనే నాకు వైరాన్ని కల్పించేలా ఎన్ని నాటకాలు ఒవర్యాక్షన్లు చేసారో..ఎందరికో తెలుసు..
(నువ్వు కా* నేను కా*... కాబట్టి వేరే కులం (ము***) అయిన వాడి జీవితంలో నిప్పులుపోద్దాం అని కూడబలుక్కొని...ఆ దిమాక్ సడ్కాయించిన చైన్ స్మోకర్ వి.ఎను నికృష్ట బద్మాష్ బాడ్ఖావ్ తో కలిసి ఎన్నెన్ని చెడగొట్టే పనులుచేసి విసిగించి వేధించారో ఒకసారి అన్నీ గుర్తుకు తెచ్చుకోండి... ఇతరుల జీవితాలు కరాబ్ అయ్యేలా పావులు కదిపిన బాడ్ఖావ్లు సిగ్గు శరం లేకుండా ఏ మొహం పెట్టుకొని వాళ్ళ సొమ్మే మెక్కుతరో అర్ధం కాదు....)
సాటి మనుష్యులను శారీరకంగా హింసించేంత వరకు మీరు మూర్ఖత్వంతో, ఉద్ధతితో బరితెగించిన నాడే మీరు మరియాద అనేపదం పలకడానికి కూడా అర్హతను కోల్పోయారు....
ఒకరు మంచి మనసుతో సహాయం చేస్తే....వారికి సంబంధించిన వారికే హాని తలపెట్టిన మీ సిగ్గుశరం లేని లత్కోర్ బత్కులకు ఒక్క కిలో ప్రసాదం ఇవ్వడం కూడ శుద్ధదండగ....
నన్నూ, నావారిని ఇన్నాళ్ళు నానావిధాలా వేధించిన మీ బత్కులల్ల గత్తర లేసి మీ దినాలకూడు మీరే మెక్కడానికా ఇప్పుడు నాకు లభించే ఈశ్వరప్రసాదాన్ని మీక్కూడా ఇవ్వమని నా మితృలను సిగ్గు ఎగ్గు లేకుండా సతాయిస్తున్నరు.....
నానుండి స్వీకరించబడే ప్రసాదరేణువు యొక్క ప్రతీ అణువణువు శ్వేతనాగసమ్రక్షిత జ్ఞ్యానగాయత్రి తపోశక్తితో అభిమంత్రితమై పంచిపెట్టబడుతుంది.....
( అది డైరెక్ట్ గా నైనా....ఇండైరెక్ట్ గానైనా...
ఫిసికల్ / ఎలెక్ట్రానిక్ / ల్యాండ్ / మరే ఇతరవిధంగా నైనా సరే )
నేను, నా తల్లితండ్రులు, నా తమ్ముడు, నా భార్య, నా కూతురు... వీరిని ఏడిపించి / కన్నీరు కార్చేలా చేసిన ఏ వ్యక్తికైనా అది అందిన మరుక్షణం వాళ్ళు కోరి కొరివితో తలగోక్కునే వారితో సమానం....
నా సొమ్ము నొక్కొద్దని పదే పదే చెప్పినంక కూడా ఏదో మీ అయ్యజాగీరునుండి దానధర్మాలు చేసినందుకు కొంత తిరిగితీసుకునే వారిలా నా సొమ్మును ఎవ్విధంగానైనా నొక్కినా..
మీకు మీరే ఆహుతైపోవడానికి మీ జీవితాల్లో నిప్పులను కోరి కోరి నెత్తినపోసుకోవడంతో సమానం...
దానం చేసిన వారు కొంత తిరిగితీసుకోవడంలో అర్ధం ఉంటుంది కాని...
దానానికి నిరంతరం అడ్డుపడి అవి రాకుండా నానాయాగి చేసిన బద్మాష్ బాడ్ఖావ్లకు వాటిలో అణువంతైనను స్వీకరించే అర్హత ఎట్లుండును...??
"దిమాక్ ఉండే చెయ్యి చాచుతున్నరా...??.
లేక దిమాక్ సడ్కాయించి ఎంతో కొంత బిచ్చమెయ్యమని సతాయిస్తున్నర... మాకు మేలు చేసే వాళ్ళని..?? "
అనేది మీ యొక్క గౌరవ మరియాదలకు,
విచక్షణకు సంబంధించిన అంశంగా భావించి నేను వివరాల్లోకి వెళ్ళట్లేదు...
ఇతరుల శారీరక / మానసిక కష్టాన్ని అపహాస్యం చేసిన మీకు స్వార్ధం అనే పదం గురించి మాట్లాడే నైతిక హక్కుకూడా లేదు....
ఏనాడు ఒక ఇంటి గృహలక్ష్మిని రక్తమోడేలా హింసించారో...
అనాడే మీరు మనుషులు కాదు మృగాలు అనిపించుకున్నారు...
ఏనాడు మీరు ఒక పసిపాపను రక్తమోడేలా హింసించారో ఆనాడే మీరు కౄరమృగాలకంటే హీనమైన వారైనారు...
ఇన్ని అనర్ధాలను గావించిన మీరు సిగ్గు ఎగ్గు లేకుండా స్వీకరించే ప్రసాదం మీ సో కాల్డ్ అర్హతకు ఎవ్విధంగా సమంజసమో అనే విచక్షణ మీకే వదిలేస్తున్నా...
నేను మాత్రం మనుషులను హింసించే మీలాంటి కౄర మృగాలను కట్టడిచేయకుండా వదలను....
ఇతర అర్హులైన వారికి అందవలసిన వివిధ ప్రసాదాల నిమిత్తం వెంటనే వినియోగింపబడే 400+500+180=1080 కేజీల ప్రసాదం యొక్క అణువణువును ఆవహించి ఉండే అభిమంత్రితసర్పగాయత్రి తపోశక్తి...
దయతో దానం చేసినవారికి,
అర్హులకు, సకలశుభాలను కలిగించుగాక....!
కౄరమృగాలలా మనుష్యులను శారీరకంగా, మానసికంగా హింసించి వేధించిన బద్మాష్ బాడ్ఖావ్లైన అనర్హులకు, తరతరాలను వెంటాడే నాగశాపమై, జన్మజన్మలకు శమింపబడని కాలసర్పదోషమై పరిణమించుగాక...!!
కాబట్టి పరిధి తెలుసుకొని పద్ధతిగా మసులుకుంటారో...
లేక
పరిధిదాటి పడగెత్తిన పాముతో పరాచకాలు ఆడతారో...
అనేది మీ యొక్క బుద్ధికి లేక బుద్ధిలేనితనానికి కొలమానం...
శాస్త్రోక్త / కల్పోక్త ప్రకారేణ...ఇదం సంకల్ప్యా...
(400+500+180=1080) మూల్య జ్ఞ్యానతపోఆర్జిత గాయత్రీ ధార ఇదానీం దదామి.........
తత్ర అపాత్రదాన నివారణార్థం
సర్పగాయత్రీం ఇదం అభిమంత్ర్యా..
🐍🐍🐍🐍🐍🐍🐍🐍🐍🐍🐍
💧💧💧💧💧💧💧💧💧💧💧
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhs-YSEtmIkIOVYmogqo72BpOLFJhAOwFg_XaPFtLU8XQDh5sMMIwjLC1M7fjqx9b7T8CZQ6h6eSEym5fluL3CCGS0BijiqJ2H1gW1A_aNU6cxS6pAIRSkA25k2C9urOwp3bxFmAmczRsIQ/s1600/1630606416651914-0.png)
No comments:
Post a Comment