Tuesday, May 21, 2024

Most of the things in this world are consumed with relative importance....

It's just that they are always considered and consumed relatively..

For example, Paracetamol is good for someone who is suffering from fever and not for someone who needs a simple Saridon for their headache to
subside or a simple LevaSalbutamol / Budesonide for dissolving their bronchial blockage and so on and so forth....

A person suffering from suffocation needs an oxygen cylinder to obtain relief and not a nitrogen cylinder that is needed to preserve a body in a morgue.

So, if someone is trying to teach a fish to adjust in a drying up messy pond instead of moving on in to a serene river, it seldom gets respected for that they are not being practical besides being hostile if not being crooked and deceitful....

More importantly,
Someone who has never been a genuine well-wisher, can't all of a sudden become a well-wisher.
And someone who has always been a genuine well-wisher, will certainly guide towards the right shores to be alighted at.

Someone, who has hardly cared about others' deteriorating health when it was very important to do so, can seldom be considered as a well-wisher no matter now whatever may be their so called reasoning and statements.

ఇల్లు మనదే, ఇంట్లో ఉండే అన్ని వస్తువులు కూడా మనకు సంబంధించినవే...
కాని,
తులసికోట ఆగ్నేయంలో కొలువుదీరి ఉండాలి...
తూర్పున పూజగదిలో దేవుళ్ళు కొలువై ఉండాలి...
ఆగ్నేయాన కిచెన్ లో వంటసామాగ్రి ఉండాలి...
దక్షిణం / నైరుతిన బెడ్ రూం లో మంచాలు, నిల్వసామాగ్రి పెట్టెలు ఉండాలి...
వాయవ్యం / ఉత్తరాన హాల్ లో సోఫాలు, కుర్చీలు, ఉండాలి...
ఈశాన్యం ఖాలీగా ఉండాలి...
చెప్పులు, బూట్లు, చెత్తబుట్టలు, ఇత్యాదివి బయట ఆవరణలో గేట్ దెగ్గర ఒక పక్కన ఉండాలి.....
అప్పుడే ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఉండే వారికి, వారి జీవితానికి ఒక అర్ధం, ఒక విలువ, ఒక సార్ధకత ఉండును....

అచ్చం అదేవిధంగా...

జీవితం మనదే, మన జీవితంలో భాగమైన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అంతా  కూడా మనవారే...
కాని,
ఒక మంచి ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని జీవితానికి స్ఫూర్తిప్రదాతగా భావించాలి...,
దైవసంబంధమైన కార్యక్రమాలకు ప్రప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి...,
జ్ఞ్యానాగ్ని వంటి మంచి సలహాలను ఇచ్చేవారిని శ్రేయోభిలాషులుగా, మితృలుగా భావించాలి....,
ఇతరులందరిని స్నేహితులుగా భావించాలి....,
ఉత్తరోత్తరా భర్యాబిడ్డల జీవితాభ్యున్నతిపట్ల ఉండవలసిన కర్తవ్యాలను విద్యుక్తధర్మంగా నిర్వర్తించాలి....
జీవితంలో అభివృద్ధిని ఓర్వనివారిని, మనఃశాంతికి అడ్డుగా బరువుగా ఉండే వ్యక్తిత్వాలను ఎక్కడివరకో అక్కడివరకే పరిగణించాలి....
అప్పుడే ఆ జీవితానికి, ఒక అర్ధం, ఒక విలువ, ఒక సార్ధకత ఉండును....

ఎండాకాలం ఉన్నప్పుడే లభించే అమృతమయమైన మామిడిపండ్లను ఆరగించి ఎంతో దృఢమైన పరిపూర్ణమైన అరోగ్యాన్ని సాధించుకోవాలి...
అంతేకాని చలికాలంలో మామిడిపండ్ల గురించి చింతించడం అనేది పనికిరాని ప్రయాస....
అవ్విధముగనే...
ఓపిక, ఆరోగ్యం, సమయం, ఉన్నప్పుడే పిల్లల భావిజీవితాభ్యున్నతికి చక్కని బాటలను తీర్చిదిద్దాలి...

No comments:

Post a Comment