శ్రీచాగంటి సద్గురువుల షష్ఠిపూర్తి మహోత్సవం ప్రపంచం నలుమూలల ఉన్న వారి లక్షలకొలది
శిష్యులకు వైభవోత్సవమే...! ☺
శిష్యులకు వైభవోత్సవమే...! ☺
శైవ శాక్తేయ వైష్ణవ గాణాపత్య కౌమార సౌరము
అనబడే 6 రూపాలుగా, పరబ్రహ్మారాధనను విభాగించిన శ్రీఆదిశంకరాచార్య వ్యవస్థీకృత షణ్మతారాధక స్మార్త సంప్రదాయ భగవద్ ఆరాధనావిధానంలో భగవంతుడిని అర్చించినట్టుగా,
అనబడే 6 రూపాలుగా, పరబ్రహ్మారాధనను విభాగించిన శ్రీఆదిశంకరాచార్య వ్యవస్థీకృత షణ్మతారాధక స్మార్త సంప్రదాయ భగవద్ ఆరాధనావిధానంలో భగవంతుడిని అర్చించినట్టుగా,
వివిధ సుప్రసిద్ధ ఆలయాల నుండి ఆయా భగవద్ / భగవతి అర్చకులనుండి ప్రసాదాలు, ఆశీస్సులు
శేషవస్త్రాలు, పూదండలు, అందుకుంటున్నప్పుడు
పూజ్య గురుదంపతులు, అచ్చం ఆయా దైవాలు వారిరువురి రూపాత్మకంగా అక్కడ ఆసీనులై అందరిని అనుగ్రహిస్తున్నట్టు గా ఉంది నాకైతే... 😊
శేషవస్త్రాలు, పూదండలు, అందుకుంటున్నప్పుడు
పూజ్య గురుదంపతులు, అచ్చం ఆయా దైవాలు వారిరువురి రూపాత్మకంగా అక్కడ ఆసీనులై అందరిని అనుగ్రహిస్తున్నట్టు గా ఉంది నాకైతే... 😊
ఇంకా ఎందరెందరికో వారి అమృతతుల్యమైన సద్వాక్ ప్రవచనా ప్రసాదములు అందివచ్చి, అందరి జీవితాలను భక్తిజ్ఞ్యానములతో, సుఖసంతోషాలతో, సకల ఇహపరసౌఖ్యాలతో పరిపుష్టం గావించి సదా అనుగ్రహిస్తూ ఉండాలని అభిలషిస్తూ, వారి దివ్య పాదపద్మములకు ఒక శిష్యపరమాణువుయొక్క సాష్టాంగ ప్రణామములు.....🙏☺
No comments:
Post a Comment