Wednesday, April 10, 2019

అందరికీ శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర శుభాభినందనలు....! 😊

శ్రీశ్రీనివాస సార్వభౌముడై సాకార పరమాత్మగా ఈ కలియుగ ప్రత్యక్షదైవంగా శ్రీవేంకటగిరిపై కొలువుదీరిన ఆ పరమాత్మ అనుగ్రహంతో, ఈ వికారి అందరి మనోవికారాలను దూరంచేసి,
సర్వ కార్యాలను సఫలీకృతంచేసే
శ్రీకారమై వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ,
అందరికీ శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర శుభాభినందనలు....! 😊
నారాయణం నమస్కృత్యం నరంచైవనరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్...🙏

No comments:

Post a Comment