Wednesday, May 19, 2021

Mind your own business Mr R.R.V...You are not a dog to bark on everyone as you like...

"
శ్రీ__ ___ కి ఉన్న పదవి నీకు కావాలని నువ్వు చేసిన కుటిల రాజకీయాలకు నన్ను బలి పశువుగా చేసిన ఒ R.R.V బాడ్కావ్... నేనెందుకు రాజీనామా చెయ్యాలిర...?
నువ్వు తానా అంటే తందానా అనే ఆ చైన్ స్మోకర్ పొగరుబోతు మిడిగుడ్ల బాడ్కావ్ V.E, ఆ కుళ్ళుబోతు బాడ్కావ్ B.S తో కలిసి ఎంతగా పై అధికారులకు తెలియకుండా నన్ను సాధించారో, కుక్కల్లాగా సోయి మరిచి కాంఫరెన్స్ రూముల్లో అరిచారో 
అనేది మీయొక్క కపటరాజకీయాలకు కొలమానాలు....

ఒక పై స్థాయి అధికారంలో ఉండే 
ఎవ్వరైనా సరే పద్ధతిగా మాట్లాడుకుంటారు లేదా లేఖలతో వాగ్ యుద్ధాలు సలిపి పరస్పర ఆరోపణలు / ఆవేశాలు వెళ్లగక్కుతారు....
అంతే కాని మీలా అధికార దాహంతో ఇంత దిగజారుడు రాజకీయాలకు దిగరు కద....

O____E ఏమైనా నీ అయ్య జాగీరా, నీ అత్తమామల సొమ్మా నువ్వొక్కడివే డాలర్లకు డాలర్లు పందికొక్కులా పడి మెక్కడానికి....??

ప్రపంచానికి ఆసైడు ఉంటూ బాగా బలిసిన నీకు ఈసైడు వాళ్ళ కష్టనష్టాలు ఏమాత్రం పట్టవ్ కాని 
అందరిపైకి కుక్కలా అరవడం మాత్రం బాగా వచ్చు....

నీ తొత్తులు ( V.E, Sri.Si, G.A, etc) , కుల గజ్జితో ఊగిపోయే నీ కులపు కాకులు ( B.S, S.M )
అందరు కలియబడి అడవికుక్కల్లా మమ్మల్ని పీక్కతినడానికి ఎగబడితెగబడితే చూస్తు ఊరుకోవాలా..??

నీ ఛానెల్స్ నీకుంటే నా ఛానెల్స్ నాకుంటయ్....

ఎవ్వరినీ ఏ ఇబ్బంది పెట్టకుండ ఏదో తనకుతాను ప్రాక్టీస్ చేస్కుంటుంటే...
నీలాగే అరిచిన అడివి కుక్కను నోరు మూయలేని, తెరవలేని, మింగలేని, కక్కలేని విధంగా ఏకలవ్యుడు ఆనాడు 6 బాణాలతో అడవి కుక్కను ఎట్లా కట్టడి చేసాడో నేను కూడా నిన్ను అట్లే కట్టడి చేసే దాక వదిలే ప్రసక్తే లేదు...

అడ్డగోలుగా అరిచె అడ్డగాడిదలకు అమెరికాలో అడ్డలు కరువా ఏమి...
నువ్వూ, నీ తొత్తులు, రాజీనామా చేసి పీకితే సంస్థ ప్రశాంతంగా ఉంటది.....

ఇప్పటికైనా నోరు, ఒళ్ళు దెగ్గరపెట్టుకొని మసులుకోకుండా, మీరు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఎగిరితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు...

నేనిచ్చిన మరియాదను, నా అణకువను
నా తక్కువతనంగా భావించి బాగా ఎగిరెగిరి పడ్డారు...పడుతున్నారు...

నా బామ్మర్దులకు చెప్పి హరాస్మెంట్ కేసులు పెట్టిస్తా...
మొత్తం దేశరాజకీయ శక్తిని ఒక్కటిగా చేసి O----E నుండి మీ చెత్త రాజకీయాల గాంగ్ ను  ఈడ్చివేసి ఇతరబాధితులకు కూడా విముక్తి కల్పిస్తా....

నువ్వు ఏం చేస్కుంటవో చేస్కో....
నన్ను వేధించిన దానికి అంతకు అంత నిన్ను, నీ తొత్తులను సాధించి కబలించేంతవరకు ప్రశాంతంగా నిద్రించేది లేదు....

అండ్ S.M, నువ్వు సైంధవుడివో,
శకునివో, కీచకుడివో, అశ్వత్థామవో,
వంకర టింకర గా ఇతరుల జీవితాలతో చెలగాటమాడే శల్యుడివో లేదా అసలు నువ్వే దుర్యోధనుడివో నాకైతే ఇప్పటికీ స్పష్టత రాలేదు కాని....

నా జీవితానికి, నా సొమ్ముకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది....

నిన్ను ఎవ్వరూ నా జీవితంలోకి ఆహ్వానించలేదు....

ఇంతకుముందు ఆఫీస్లో ఒక మంచి మితృడు... ఇప్పుడు తమ్ముడి గా నా బంధువు... 
నా నిజమైన శ్రేయోభిలాషులుగా నాకు కావలసిన సహాయసహకారాలు అందించి ఆదరిస్తున్నారు...
నువ్వు వారిని ఇబ్బంది పెట్టకుండా నీ బ్రతుకు నువ్వు చక్కగా బ్రతికితే చాలు....

నీ అత్యాశ, దురాశ నీ తరతరాలను కబలించే కాలనాగై నిన్ను వెంబడించడం నువ్వు గమనించలేకపోతున్న సత్యం...

కాబట్టి ఈశ్వరానుగ్రహమైన ఇతరుల సొమ్ముపై పడి ఏడవడం ఆపి నీ బ్రతుకు నువ్వు సక్కగ బ్రతికితే అదే నీకు క్షేమం....
కాదని కయ్యాలకు దిగితే అది నీకు, నీ తరతరాలకు తక్షక విషమే సుమా....తస్మాత్ జాగ్రత్త....

"

అని...రాబోయే ఒక కొత్త అడ్వెంటర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ని చదువుతున్న హీరో కొన్ని మార్పులు చేర్పులకోసం కాసేపు అలా విశ్రమించడంతో ఆ స్క్రిప్ట్ అలా పాజ్ చేయబడింది......

No comments:

Post a Comment