Wednesday, May 11, 2022

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ ప్రవచనాలు శ్రద్ధగా విని దశాబ్దకాలమైనా సరే అవి ఇప్పటికీ నాకు మార్గదర్శి గా భాసించడం నా పురాకృతసుకృతం....


వాలి సుగ్రీవ ద్వందయుద్ధం లో వాలి సుగ్రీవుల మధ్య భేదం తెలుసుకోలేక శ్రీరాముడు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఒక పుష్పమాలను సుగ్రీవుడికి అలంకరించి తనకు స్పష్టత వచ్చేలా చేసిన ఘట్టం, నాకు ఇవ్వాళ గుర్తుకు వచ్చింది....

శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ ప్రవచనాలు శ్రద్ధగా విని దశాబ్దకాలమైనా సరే అవి ఇప్పటికీ నాకు మార్గదర్శి గా భాసించడం నా పురాకృతసుకృతం....

ఇక నేను తెలుసుకోవలసింది రావణుడు ఎవరు అనే సంగతి....

ఎందుకంటే శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ ప్రవచనాల ప్రకారంగా రావణుడికి, వాలికి ఉన్న ఒక విధమైన స్నేహబంధం కారణంగా మందిని ముంచి బ్రతికే ఈ ఇద్దరు బద్మాష్ బాడ్ఖవ్లు లోకం మీద పడి సాధు సజ్జనులను హింసించి దబాయించి దోచుకునే సొమ్మును పంచుకొని తినే పాపిష్టి బాడ్ఖావ్లు....

కాబట్టి లోకంలో ఎవరు ఎవరితో ఏ పొత్తును కలిగి ఉన్నారో తెలిస్తే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో.....ఎవరు మంచివారో...ఎవరు ముంచే వారో....అనే విషయాలపై అవగాహన లభిస్తే కార్యాచరణ పై క్లారిటి అనేది వస్తది అని నా వ్యక్తిగత విశ్వాసం....

No comments:

Post a Comment