Monday, July 27, 2026

Wishing a very happy and accomplished birthday to hon'ble union minister of mines, Shree Kishan Reddy Gangapuram gaaru.


స్వఛ్చమైన మనసు, ప్రసన్నమైన చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, తరగని విశ్వసనీయత, అగ్రశ్రేణి విధేయత, వెరసి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రిమండలిలో సగౌరవ గుర్తింపుతో వర్ధిల్లుతూ రాష్ట్ర పురోగతికి ప్రాతినిధ్యం వహించే దార్శనిక నేతలుగా పరిఢవిల్లే మీరు, రాష్ట్రాభివృద్ధిప్రయోజనాలే లక్ష్యంగా, రాబోవు కాలంలో మరింత మెండైన, కీలకమైన పాత్రల్లో మీ యొక్క సానుకూలదృక్పథవైఖరితో సాధించవలసిన విజయాలెన్నో ఉండగా,
ఏ రాష్ట్రాభివృద్ధికైనా కేంద్ర ప్రభుత్వంతో ఫెడెరల్ స్ఫూర్తితో కొనసాగే భేషజరహితమైన సమన్వయపూర్వక పరిపాలనావిధానం అత్యంత ముఖ్యమైన రాజనీతిధర్మం 
కనుక..,
అట్టి సర్వజనశ్రేయోదాయక రాజనీతి ప్రస్థానంలో మీరు సదా విజయులై వర్ధిల్లెదరని అభిలషిస్తూ, భగవంతుడు మీకు సదా మెండైన ఆయురారోగ్యైశ్వర్యాధికారసిద్ధిని అనుగ్రహిస్తూ, మీ యొక్క వివేచనాత్మక శ్రేయోదాయక పరిపాలనావిధివిధానాలతో రాష్ట్ర / దేశ ప్రజలెల్లరూ ప్రశాంతమైన జీవితాలతో వర్ధిల్లెదరని అభిలషిస్తూ.....

Wishing a very happy and accomplished birthday to hon'ble union minister of mines, Shree 
Kishan Reddy Gangapuram gaaru...💐🙂

No comments:

Post a Comment