చిన్నారి చిలకమ్మలా...
చిన్న పిల్లల్లా...
ప్రౌఢ గాయనిలా...
అందెవేసిన స్వరకోకిలలా....
ఆరితేరిన అమరగాయనీమణిలా...
యావద్ ప్రపంచాన్ని మైమరపించిన మీ గాత్రవైభవానికి సగౌరవంగా నమస్కరిస్తూ....
సిరిమల్లె పువ్వు లాంటి చలనచిత్రసీమలో
మీరు ఆలపించిన మధురగానాలాపనలు,
చుక్కలు ఉన్నంతవరకూ అన్ని దిక్కుల
కొండల్లో కోనల్లో కూ అంటూనే ఉంటాయ్....
తెల్లారిపోయిన అలనాటి మేటిసినీసంగీతరవసారధ్యానికి...,
దిక్కులను దాటి దివికేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ...🙏💐
Om Shanti.... 💐
No comments:
Post a Comment