Thursday, February 17, 2022

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ గారికి,గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, హార్దిక 68 వ జన్మదిన శుభాభినందనా నమస్సులు.....🙏🍕🍦🍧😊💐

గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, హార్దిక 68 వ జన్మదిన శుభాభినందనా నమస్సులు.....
🙏🍕🍦🍧😊💐

రాష్ట్రంలో పటిష్ఠమైన శాంతిభద్రతలు / సుస్థిరమైన పరిపాలనా వ్యవస్థ / ప్రజానీకానికి ఉపయుక్తంగా ఉండేలా వారి వారి దైనందిన జీవితాల్లో సమగ్రాభివృద్ధికి దోహదం గావించే రీతిలో వివిధ సంక్షేమ పథకాల అమలు, వివిధ భేషజాలతో పార్టీలో అంతర్గత విభేదాలను సృష్టించి అశాంతియుత రాజకీయాలను కొనసాగించే వారిని పద్ధతిగా డీల్ చేస్తూ అదుపులో పెడుతూ, 
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా గావించి, అందరినీ కలుపుకుంటూ అభివృద్ధిపథంలో మున్ముందుకు సాగుతున్న మీ రాజనీతి ప్రస్థానం
ప్రజారంజకమైన రీతిలో పరిఢవిల్లాలని ఆశిస్తూ...
మీ హయాంలో "బంగారు తెలంగాణ" అనే నినాదం ప్రజలెల్లరి జీవితాల్లో సుఖశాంతులను / ఆయురారోగ్యైశ్వర్యాలను / కలిగించి
సామాన్య మానవుడు మెచ్చే రీతిలో మీ పరిపాలనా మూడుపువ్వులు ఆరుకాయలు గా వికసిస్తూ, భారతదేశానికి భవ్యమైన మార్గనిర్దేశాన్ని గావించే తలమాణికమైన రాష్ట్రంగా
"తెలంగాణ....కోటి రతనాల వీణ"
తన సర్వతోముఖాభివృద్ధి అనే సుస్వరమధురిమలను దశదిశలా వ్యాప్తిగావించే రీతిలో మీ భవిష్య కార్యాచరణ తణుకులీనుగాక అని ఆకాంక్షిస్తూ....మీకు మరియు యావద్ రాష్ట్రానికి
మీ 68వ పుట్టినరోజు పండగ సందర్భంగా ఆ ఈశ్వరుడు తన అనుగ్రహన్ని మెండుగా లభింపజేయుగాక....
💐😊🍧🍦🍨🎂🍕🙏

Under your aegis, may the spirit of "Bangaaru Telangana" keep brimming across the lives of all its citizens with peaceful law & order, and sustained developmental saga across all the sectors, to make Telangana a top notch international destination for several firms to make Hyderabad and other tier-2 cities around it, a growth hub for their projects to make our state an utopian destination for one and all to flourish their respective industrial executions to make the state a much more affluent one to make the lives of all its citizens filled with peace and prosperity.....
Misson Bhageeratha / Raithu Bandhu / Kaaleshwaram / and so on.... all these projects / schemes aimed towards establishing a mighty metamorphosis in the state's all-round development mission, may continue their successful executions in being  fruitful.....

Wishing one of the finest statesmen of India, hon'ble CM, Shree Kalvakuntla Chandrashekar Rao gaaru, a happy and blessed 68th birthday celebrations across the state.....May your upcoming executions be filled with many more comman man centric developmental initiatives with a much better online self-service oriented governing system to ease the lives of all its citizens....
💐😊🍧🍦🍨🎂🍕🙏

No comments:

Post a Comment