"టమాట ఇక్కడగ్వా...ఇక్కడగ్వా...ఇక్కడగ్వా
ఆలూ ఇక్కడగ్వా...ఇక్కడగ్వా....ఇక్కడగ్వా..."
అంటూ వారి వారి కూరగాయలు అమ్ముడుపోవడానికి ఏవేవో అలా అనేయడం గురించి.....
కాని ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే....
పైకి నిగనిగ మెరుస్తూ లోపల పుచ్చిపోయిన వంకాయలు, టమాటలు, ఇత్యాదివి..., అగ్గువ / తక్కువ ధరకు ఇస్తున్నందుకో....లేక...ఇచ్చే వారు పరిచయస్తులైనందుకో......లేక మరే కారణానికో
ఏ వ్యక్తి కూడా కూరగాయలను కొనుక్కోడు....
సదరు కూరగాయలు తనకు అనారోగ్యకరం కానివి, మరియు తనతో ఉండే తనవారికి కూడా అరోగ్యకరమైనవి....అని అనిపిస్తేనే కొనుక్కుంటాడు.....
ఒక పంతులుకు 5 రూపాయిలిచ్చి నువ్వు నీ వర్షన్ ని చెప్పించినాసరే, ఒక విజ్ఞ్యుడైన వ్యక్తి తనకు నచ్చినవి మాత్రమే కొనుక్కుంటాడు....
అవసరమైతే ఆ పంతులుతోనే వాదప్రతివాదము సాగించి, అమ్ముడుపోవడం అనేది వస్తువులకు పర్లేదేమో కాని విజ్ఞ్యులకు ఎంతమాత్రము శోభనివ్వదు అని ఆ పంతులుకు కూడా తెలిపేలా ఉంటారు కొందరు విజ్ఞ్యులైన కొనుగోలుదారులు...
నిజాయితీ అనే పదానికి నీ జీవితంలో పెద్దగా స్థానం లేకపోవచ్చు....కాబట్టి నీ జోబులు నింపుకోవడం కోసం నువ్వెన్ని కథలైనా అల్లుతవ్.....
అందరూ అట్లనే ఉంటరని ఎందుకనుకుంటవ్....?
ఒక నిజాయితీపరుడి హృదయాన్ని మరో
నిజాయితీపరుడు గుర్తించి మసులుకుంటాడు అని ఎందుకు అనుకోవ్...?
" నువ్వు ఒకరి పట్ల ధూర్తుడవైతే, నీ దెగ్గరి నుండి వారి మంచిని కాంక్షించే సలాహాలు ఎట్లొస్తై..??
ఒక వేళ నీ పొగరుబోతు బుర్రతో నువ్వు ఏదో ఒక సలహా ఇతరులతో చెప్పించినా సరే....
అవతలి వ్యక్తి తన శాస్త్రవిజ్ఞ్యానపటిమ తో వాటిని బేరీజు వేసుకోడని ఎందుకు అనుకుంటవ్...? "
ఆనాటి పాండవులకు ఒక్క విదురుడే ఉండడంతో, లక్క తో కట్టిన ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి అనగానే.....
ఆ మాయ మాటల వెనక ఉన్న దుర్యోధనుడి ధూర్తదృష్టిని, అర్ధంచేసుకునే దూరదృష్టి లేక పాండవులు వారి వలలోకి వెళ్ళారేమో......
ఈ కలియుగంలో ఒక్కో నగరానికి ఒక్కో దుర్యోధనుడు ఉంటే, ఒక్కో వీధికి ఒక్కో విదురుడు ఉండడం ఈశ్వరానుగ్రహం....
కాబట్టి, CBI వారిలా,
"ఫలానా కూరగాయలు ఫలానా ధరకు ఫలానా చోట ఉన్నవి.....నీకిష్టమైతే కొనుక్కో.. లేకపోతే లైట్ తీస్కో...."
అని మాత్రమే చెప్పు...
అంతే గాని, నువ్వొక గొప్ప నిజాయితీ గల సంఘసంస్కర్తలా భావిస్తూ....
"నువ్వు ఫలానా కూరగాయలే తీసుకోవాలి..." అని నువ్వు పదే పదే చెప్తే మాత్రం నీ కుళ్ళుబోతు దుర్యోధనబుద్ధి మరియు కళ్ళున్న గుడ్డివాడిలా కనిపించే వాస్తవాలను కాదని నీకు వత్తాసు పలికే ధృతరాష్టృడి లాంటి ఆ పెద్దమనిషి యొక్క అతితెలివి, లోకానికి తెలియదులే అని అనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది.....
మీ ప్రతీ కదలికను కూడా పర్యవేక్షిస్తూ, కొన్ని కారణాలకు మిమ్మల్ని ఇంకా ఉపేక్షిస్తున్న CBI వారు, అన్ని వేళలా కూడా పరాకుగానే ఉంటారేమో....
అని అనుకోవడం మానుకుంటే మంచిది....
సరే, ఈ సోదంతా ఎందుకులే కాని...
చెప్పాల్సింది సింపుల్ గా చెప్తా...
"
నువ్వు ఎవడివైనా నాకనవసరం...
నువ్వు ఎవరికింద ఉన్నవో నాకనవసరం...
నీపైన ఎవరెవరు ఉన్నరో నాకనవసరం...
నా శ్రేయస్సును కాంక్షించే విధంగా నీ సలహాలు ఉన్నయా లేదా అనేది మాత్రమే నేను దృష్టిసారించే అంశం...
సదరు సలహా నా మంచికోసమే అని ఎవరో కొందరు భావిస్తే సరిపోదు...
నాకు గ్రాహ్యమైన శాస్త్రోక్త వాస్తవాలతో తర్కించి
నేనూ నిర్ధారించుకోవాలి..అప్పుడే నేను వాటిని సమ్మతించేది..."
"
కొన్ని కారణాల రీత్యా, అందరికీ కలుపుకొని మా జోబుల్లోకి (887.4−440=447.4) వెంటనే కావాలి...
[[(200+190=390)+(40+17.4=57.4)=447.4]=
[(200+(70+70+70=210)+37.4=247.4)]]
అనే విజ్ఞ్యులైన ఒకరి ముఖ్యమైన సందేశాన్ని గౌరవించి, వెంటనే వినిమయపరచడం నా తక్షణ కర్తవ్యంగా భావించి, అందుకు తగిన విధంగా నా శ్రేయోనిర్ధారణకై మౌనంగా అందివ్వబడిన సమీకరణం యొక్క శాస్త్రీయతను రూఢపరచుకున్న తరువాతే కొన్ని కూరగాయల కోసం ఈ (300+570+17.4=887.4) వినిమయపరచడం గావింపబడుతున్నది...
అనేది ఇక్కడి సారాంశం.....
నువ్వొక 100 బుక్కులను చదివిన రాబంధులాంటి వాడివైతే....
నేనొక 200 పుస్తకాల సారాన్ని జీర్ణం చేసుకున్న గరుత్మంతుడి లాంటివాణ్ణి...
ఒక రాబందు లాంటి వాడికి సరితూగేది,
ఒక గుంటనక్కో, ఒక తోడేలో ఇత్యాది కపట జంతువుల లాంటి వారే....
తనకంటే పైన ఎవ్వరూ ఎగరలేనంత స్థాయిలో, ఎంతో గంభీరంగా, స్థిరంగా ఎగిరే ఒక గరుత్మంతుడి స్థాయికి సరితూగేది అంతటి స్థాయిలో విహరించగల మరో గరుడ పక్షి మాత్రమే....
అందుకే ఖగేశ్వర అనే నామంతో, ఈశ్వరుణ్ణి తనపై వహించే గరుడపక్షి గౌరవింపబడేది....
https://m.youtube.com/watch?v=5JkYVNnfGro&feature=youtu.be
No comments:
Post a Comment