శ్రీవేంకటపతికి ప్రతి రోజు 6 సార్లు శ్రీవైఖానసాగమం ప్రకారంగా జరిగే షట్కాలార్చన లో శుద్ధమైన దేశవాళి ఆవునేతితో ఆగ్నేయభాగంలో వరదరాజపెరుమాళ్ సన్నిధి పక్కన ఉండే పోటులో వకుళమ్మ పర్యవేక్షణలో తయారుచేయబడి నివేదించబడే వివిధ ప్రసాదాలు......😊
రాములవారిమేడ పడిలోని తలుపులను మూసి కులశేఖరపడి దాటకుండ స్వామికి ఆరగింపు చేసే ఈ ప్రసాదాలనే భక్తులందరికి దర్శనం అయినతర్వాత ఆయినామహల్ వెనకగా మనం బయటకు వచ్చే క్యూ లైన్లలో పంచిపెడతారు.....
బెల్లంపాయసం తప్ప మిగతావన్నీ స్వామి నాకు అనుగ్రహించారు...😁
మరి అదెప్పుడు అనుగ్రహిస్తాడో ఏమో ఆ తిండిమెండయ్య...☺
Padmanabharao Darapaneni
★తిరుమల శ్రీవారి ప్రసాదాలు★కళ్ళతోజుర్రుకోండి★
*****************************************
లడ్డు, జిలేబి, వడ, కదంభం, పంచదార పొంగలి, మిరియాల పొంగలి, పులిహోరా, దద్దోజనం, పెరుగుఅన్నం, బెల్లం పాయసం, దోసెలు,క్షరాన్నం(సీరా) మొదలైనవి .......!!!!
*****************************************
లడ్డు, జిలేబి, వడ, కదంభం, పంచదార పొంగలి, మిరియాల పొంగలి, పులిహోరా, దద్దోజనం, పెరుగుఅన్నం, బెల్లం పాయసం, దోసెలు,క్షరాన్నం(సీరా) మొదలైనవి .......!!!!
No comments:
Post a Comment