Hence every citizen has a government given right to question and ask someone to leave a public place when they are spoiling the hygiene of that place by smoking, or using other tobacco products........
Please inform your neighbours and friends the same so that they are aware of government's lastest measures to build a clean and green Hyderabad.....
( While it is true that no one is objecting any shop / seller from selling the cigarettes, and other tobacco products in their shops, it is equally true that it is every citizen's responsibility to make sure that they buy those products and just leave the place to go home to use them and die with cancer, ulcer and all other health infections as they choose...... )
సిగరెట్లు, గుట్కాలు, ఇత్యాది హానికారక పొగాకు పదార్ధాలతో వివిధ క్యాన్సర్స్, అల్సర్స్ మొదలైన అనారోగ్యాలతో మీ చావును మీరే మరింత త్వరగా ఆహ్వానించుకుంటున్నారు.......
అంతవరకు బాగనే ఉంది.....
కాని పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్లు తాగి, గుట్కాలు తిని అక్కడ చుట్టుపక్కన ఉండే ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది, అనారోగ్యాలు కలిగించడం ఎంతవరకు
మానవత్వం అనిపించుకుంటుంది ???
అంతవరకు బాగనే ఉంది.....
కాని పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్లు తాగి, గుట్కాలు తిని అక్కడ చుట్టుపక్కన ఉండే ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది, అనారోగ్యాలు కలిగించడం ఎంతవరకు
మానవత్వం అనిపించుకుంటుంది ???
కొనుక్కొని మీ ఇంటికే వెళ్ళి తాగొచ్చుకద ఆ విషాన్ని......
మరెందుకు మీతో పాటు మరో పదిమంది కూడా ఆరోగ్యాన్ని కోల్పోవాలని అలా ఉగ్రవాదుల్లా రోడ్లమీద ప్రవర్తిస్తుంటారు.....?
మరెందుకు మీతో పాటు మరో పదిమంది కూడా ఆరోగ్యాన్ని కోల్పోవాలని అలా ఉగ్రవాదుల్లా రోడ్లమీద ప్రవర్తిస్తుంటారు.....?
అవి అమ్మే షాపువాళ్ళు కూడా కొనుకున్నవారికి.....
"ఇక్కడ ఉండే వారిని ఇబ్బందిపెట్టకుండ
మీ ఇంటికి వెళ్ళి తాగండి బాబు సిగరెట్లు....."
అని చెప్పడం కనీస మానవధర్మం.......
పైసలకోసం అవి అమ్మడం వరకు బాగనే ఉన్నా.......
అలా చెప్పకుంటే మంది ఆరోగ్యం పాడుచేసిన పాపం కూడా మీ ఖాతాలోనే జమైతుందనే సత్యాన్ని మరచిపోకండి.....

మనిషికోమాట.....గొడ్డుకోదెబ్బ.....
అంతకు మించి ఇంకేం చెప్పగలం.....
అంతకు మించి ఇంకేం చెప్పగలం.....
No comments:
Post a Comment