Tuesday, March 23, 2021

శ్రీ శార్వరి ఫాల్గుణ శుద్ధ ఆష్టమ్యోపరినవమి ప్రయుక్త ఇందువాసర ఆర్ద్రా నక్షత్రం....

శ్రీ శార్వరి ఫాల్గుణ శుద్ధ ఆష్టమ్యోపరినవమి ప్రయుక్త  ఇందువాసర ఆర్ద్రా నక్షత్రం....

నిన్నటి తిథి స్పేషాలిటి ప్రకారంగ
ఎల్లరూ తమ తమ శక్త్యానుసారంగా
రుద్రాభిషేకాలు / శివాలయ దర్శనాలు గావించి తరించే ఉంటారు...
ఆధ్యాత్మిక జిజ్ఞ్యాసాపరులకు కొందరికైనాసరే ఒక సందేహం వచ్చి ఉండాలి....

శ్రీనారసిమ్హుడికి స్వాతి
శ్రీరాముడికి పునర్వసు
శ్రీకృష్ణుడికి రోహిణి
శ్రీవేంకటేశ్వరస్వామికి శ్రవణం
శ్రీఆంజనేయస్వామికి పూర్వాభాద్ర
శ్రీపద్మావతీదేవికి ఉత్తరాషాఢ
శ్రీఆండాళ్ తల్లికి పూర్వఫల్గుణి

ఇత్యాదిగా భూలోకానికి ఒకానొక సందర్భంలో అవతారస్వీకారం గావించి తరలివచ్చిన సాకార దేవతాస్వరూపాలకు జన్మనక్షత్రాలని చెప్పి విశేషారాధనలు గావించడం వరకు బానే ఉంది కాని...

అవతారాలు స్వీకరించని సదాశివుడికి ఆర్ద్రా నక్షత్రం జన్మనక్షత్రమని చెప్పి విశేషారాధనలు గావించడం ఒకింత ఆశ్చర్యమేకదు.....

శ్రీ ఆదిశంకరాచార్యులుగా గురుస్వరూపంగా పరమశివుడి అవతార స్వీకరణ అనేది విశేషమైనది....కాబట్టి సాధారణంగా స్థితికర్తగా పరమాత్మ స్వీకరించే అవతారాల గురించి ఇక్కడి ప్రస్తావన అనేది మాన్యులు గమనించగలరు....

సదాశివోం.... అంటూ ఎప్పుడూ తనలోతానే రమించే సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే సదాశివుడికి జన్మనక్షత్రమేంటి....?

నిర్గుణ నిరంజన నిరాకారా అరూపరూపి గా ఉండే శివలింగ స్వరూపమైనను మరియు కరచరణాదులు కల ఒక సాకార స్వరూపంగా తనను తాను ప్రకటనము గావించుకునే పరమశివుడికైనను...
ఆర్ద్రా నక్షత్రం జన్మనక్షత్రం గా సూచించబడి ఉత్సవాలను గావించడంలో గల పరమార్ధమేంటి..??

దాక్షాయణి గా అమ్మవారు ఉన్నప్పుడు కూడా ఆయన అదే సదాశివ తత్త్వంతో అలరారే పరమాత్మ తత్త్వం.....

పార్వతీదేవిగా హిమవత్ మేనకాదేవి పుత్రికగా అమ్మవారు మళ్ళీ జన్మించినా ఆయన అదే సదాశివ తత్త్వంతో అలరారే పరమాత్మ తత్త్వం....

అపర్ణాదేవి గా అమ్మవారు తపస్సాచరించి తిరిగి పరమశివుడిని చేరుకున్నా సరే ఆయన అదే సదాశివ తత్త్వంతో అలరారే పరమాత్మ తత్త్వం....

శ్రీచాగంటి సద్గురువులు బోధించినట్టుగా
నారాయణ, నారాయణి గా ఉండే అన్నా చెల్లె అనగా శ్రీమహావిష్ణువు మరియు అమ్మవారు ఇద్దరూ కూడా లోకరక్షణార్ధమై అవతారాలు స్వీకరించడం అనేది ఎల్లరికి విదితమైన విషయమే....

తన దైవిక తనువులో సగభాగం శక్తికి ఆవాసంగా మార్చి...

అనగా స్త్రీ స్వరూపంలో భావించినప్పుడు శివశివా అర్ధనారీశ్వర అర్ధనారీశ్వరి తత్త్వం...
మరియు పుం స్వరూపంలో భావించినప్పుడు నారాయణుడే శివవామభాగస్థిత శక్తి సామ్యము...

నెత్తిపై నెలవంక / జటాజూటంలో సురగంగాఝరి / ఒళ్ళంతా పాములే ఆభరణములు / శివలింగం పై ధారాపాత్ర, ఇవన్నీ కూడా మేను ఎల్లప్పుడూ చల్లగా ఉండేందుకు తోడ్పడే అంశాలే కద...

ఆర్ద్రత అనగా, తడి, చల్లదనం, మెత్తదనం, సౌకుమార్యం, కోమలత్వం,
ఇత్యాదిగా పర్యాయపదాలను ఆపాదించవచ్చును....

అశ్విని
భరణి
కృత్తిక
రోహిణి
మృగశిర
ఆర్ద్రా
పునర్వసు
పుష్యమి
.
.

ఇత్యాదిగా ఉండే సాధారణ నక్షత్ర పట్టికను గమనిస్తే ఆర్ద్రా అనేది మృగశిరా తర్వాత మరియు పుష్యమి కి ముందు ఉంటుంది...

భూలోకం నుండి చంద్రుడి కూడిక కేవలం మృగశిరా మరియు పుష్యమి నక్షత్రాల్లో మాత్రమే దర్శించగలం కాబట్టి ఒకవేళ ఆర్ద్రా తో ఉండే చంద్రుడి కూడిక కూడా భూగత ప్రాణులకు దర్శనీయమై ఉండి ఉంటే అదే అన్నిటి కన్నా చల్లని మాసం...
( మన భరత భూమిపై మార్గశిర మాసం అన్నిటికన్నా చల్లని మాసం అని అందరికీ తెలిసిందే... గజ గజ వణికించే చలిలో సైతం మార్గళి నోము / శ్రీవ్రతమును నోచే శ్రీవైష్ణవాలయ ప్రాంగణాల్లోని మంచు దుప్పటి లో తళ తళ మెరిసే ఆలయ గోపుర కలశాలు చాలామందికి ఎరుకే కద )

అదే విధంగా భూగత ప్రాణికోటికి దర్శనీయం కాని తలాల్లో ( అనగా ఉపరితల ట్రోపోస్పియర్ / స్ట్రాటోస్పియర్ ను దాటి అయనోస్పియర్ తలాల్లో కొలువై ఉండే వివిధ ద్యులోకాల్లో దర్శనీయమయ్యే మిగతా తారామండలాల్లో...) ఆర్ద్రా నక్షత్ర ప్రభావం అధికంగా ఉండే చంద్రుడి భ్రమణాంతర్గత ఖగోళ మండలాల్లో చల్లదనం అత్యంత అధికంగా ఉంటుంది....భూమికి అభిముఖమై ఉండే చంద్రపార్శ్వమునకు అవతలి వైపు ఉన్న ఖగోళం గురించి మనం పెద్దగా పట్టించుకోము కాబట్టి
అటుసైడ్ స్పేస్ లో ఉండే నక్షత్రమండలాల ప్రభావం చంద్రుడి తో కూడినప్పుడు ఎవ్విధంగా ఉంటుందనేది పెద్దగా ఎవ్వరూ ఫోకస్ చెయ్యని ఫినామిన....

సరే మొత్తానికి చెప్పోచేదేమంటే ఆర్ద్రా నక్షత్రం + చంద్ర శక్తి సమ్యోగం = అత్యంత చల్లదనం..

అందుకే అది పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నక్షత్రమండలం...

కాబట్టి మన పెద్దలు అలా ఆర్ద్రా నక్షత్రాన్ని శివుడికి విశేష ఆరాధనలు గావించేందుకు శివుడి ఆధ్యాత్మిక జన్మనక్షత్రంగా స్థీరికరించి భక్తులను తరించమని దీవించినారు...

ఇక ఈశ్వరుడు ఎల్లప్పుడూ చల్లగా ఉండేందుకు ఆయన నెత్తిన తదియ చంద్రరేఖ, సురగంగాఝరి, సరిపోవన్నట్టుగా నిరంతరం శివలింగం చల్లగా ఉండేందుకు సకల శాస్త్రోక్త జలతత్త్వ పదార్ధాలతో నిత్యం అభిషేకించడం, పైన ధారాపాత్ర ద్వారా చుక్క చుక్కగా నిరంతరం జాలువారే నీరు శివలింగం తడిగా చల్లగ ఉండేలా వ్యవస్థీకరించబడడం ఎల్లరికీ విదితమే....

విశ్వేశ్వరుడు లింగరూపంలో ఉండి నిరంతరం చల్లగా ఉంటేనే యావద్ విశ్వం చల్లగా ఉంటుంది....

లేదా శివుడు రుద్రుడి గా ఎక్కువసేపు ఉంటే శివానుగ్రహాన్ని బడసి తరించడం కష్టం...కాబట్టి ఆయన చల్లగా ఉంటే ఆయనలో లీనమై ఉండే యావద్ జగత్తు చల్లగా ఉంటుందనే ఆధ్యాత్మిక విషయవిశ్లేషణ శ్రీచాగంటి సద్గురువులు వారి శ్రీఉమామహేశ్వరవైభవం ప్రవచనాల్లో ఎంతో రసరమ్యంగా వివరించడం ఎల్లరికీ విదితమే....

ఆధ్యాత్మికదృష్ట్యా విశ్వంలోని సకల గణాలు రుద్రగణాలచే శాసించబడుతూ ఆ రుద్రగణాలకు గణపతి అధిపతిగా ఉండి రుద్రుడి అధీనంలో ఉండడం....ఆ రుద్రుడిని
అమ్మవారు శివుడిగా రుద్రుడిగా దేశకాలానుగుణంగా మార్చి విశ్వరక్షణ గావించడం..

" శివా విశ్వాః భేషజీ.....శివా రుద్రస్య భేషజీ.."

అనే శ్రీరుద్ర పఠన వివరణకూడా
సద్గురువులు బహుబాగా అనుసంధానించి మనకు వివరించి ఉన్నారు....

లోకం లోని ప్రతీశివలింగం చల్లగా
ఉండడం, తద్వారా ఆ లోకేశ్వరుడు చల్లగా ఉండడం తన్మూలంగా యావద్ జగత్తు చల్లగా ఉండడం, ఇదంతా బాగా కాంప్లెక్స్ గా ఉందని చాలామందికి అనిపించవచ్చు...

"తనలో తాను రమిస్తూ సదాశివుడిగా ఉండగల పరమాత్మ , శక్తి సహితుడై రుద్ర రుద్రాని గా ఉన్నందుకు ఆయన తనని తాను కంట్రోల్ చేసుకోలేడు కాబట్టి ఆయనపై నిరంతరం మనం నీళ్ళు పోస్తూ ఉండాలి అని చెప్పడం ఎంత విడ్డూరం..."
అని చాలా మందికి అనిపించవచ్చు...

నిజానికి ఆయనకు మనం సమర్పించే
ప్రతి వస్తువు ఆయనదే.. ఆయనదెగ్గర అన్నీ ఉన్నవే..

చంద్రుడి చల్లదనం అమావాస్యకు ఉండదేమో అనే తింగరి అనుమానం వస్తే  నిరంతర గంగ ధారలేదా....?

ఇక మిగతా వస్తువులు, పండ్లు, పూలు అలంకారాలు, ఇత్యాదివన్నీ కూడా ఆయన చిటికేస్తే వచ్చి వాలిపోయే
తత్త్వాలే....

భౌతిక సంపదలకు అధిపతిగా ఉండే కుబేరుడు ఆయనకు బెస్ట్ ఫ్రెండు...

సకల సంపదలకు ఆలవాలమైన శ్రీమహాలక్ష్మి ఆయన బామ్మర్దికి శ్రీమతి....

సకల లోకాల్లో తన శక్తిప్రకటనం గావిస్తూ చతుర్దశభువనాలను తన క్రీగంటి చూపులతో కంట్రోల్ చేసే శ్రీభువనేశ్వరి / శ్రీరాజరాజేశ్వరి / శ్రీఅఖిలాండేశ్వరి
ఆయనకు శ్రీమతి...

ఇక ఆయనకు లేనిదేముంది....ఆయన తలచినంతమాత్రాన దరిచేరనిదేముంది....

సొ మనం కొత్తగా ఏదో సమర్పిస్తేనే ఆయన శివుడిగా ఉంటాడు అనుకోవడం మన అమాయకత్వం...

కాబట్టి ఈ నీళ్ళు పోస్తూ శివుడిని చల్లగా ఉండేలా చూడడంలో అసలైన తత్వార్ధం ఏంటో ఒక సామాన్య లౌకిక ఎగ్సాంపుల్ తో సింపుల్ గా వివరిస్తా.....

Lets take a very common example of any typical software firm loaded with many individual workstations / laptops for each and every employee and a main server room / lab room housing all the key servers / routers / hypervisors / and all other network equipment without which there would be no means of establishing connectivity to the outer world and thus there would be no  to and fro communication amongst all the associated global entities / teams that together form the firm...

Everyone knows that effective communication is the very essence of any successful organization and that of all of it's employees and as long as all the systems are maintained properly at an optimal temperature they continue to perform well....

Apart from the respective individual heat sinks to each and every hardware system, the entire office atmospheric temperature is maintained by centralized AC at a relatively cooler state so that it serves as a global coolant for all the hardware systems....

All the hardware systems represent sadaaShiva tattwam and all software systems executed by them represent the Shakti tattwam...

It is to be noted that hardware as such can exist on it's own in an idle state even if there is no heat sink / coolant....

i.e., during the complete down time when all the systems are shut down with zero power usage, then the idle hardware doesn't need any AC or heat sink for it's efficient existence...

It is required only when they are powered on and the CPU clocks millions of cycles of executions per second as per the software's instructions right from the Bios, Firmware, OS and all other applications that are run by the OS. The more is the power consumption with more and more applications being run more would be the requirement for the heat sink / the coolant.

And on the other side, maintaining both the individual and the central systems with proper coolants is required to ensure proper functioning of the entire connected communicative bridge...

So an individual employee takes care of his/her workstation/laptop so that it remains optimally cool and other dedicated teams take care of all the other central networking servers / routers / switches etc....

When the individual workstation/laptop isn't maintained at an optimal cool temperature, that particular individual may have issues to get connected to the global network...

When the central servers / routers aren't
maintained at an optimal cool temperature, then the entire org is affected with their slowed down executions...

Hence the optimal cool temperature maintanence is required for both the individual realm and the central realm as well....
Only then would there be the most efficient executional and communicative means for the entire org at large...

Quite similarly, the Shiva at an individual realm representing jeevaatma/soul sthaayi for each and every individual and the  paramaShiva representing the universal cosmic level both need to be maintained at an optimal cool temperature for the corresponding realms' respective well being....

The cosmic realm is anyways taken care of by the holy Ganga and the crescent  🌙 moon located on his head in addition to all the serpentine ornaments from neck to ankle.... ( it has a different perspective other than only physical dimension of Ganga, Moon, and Snakes....I'll detail that in a later post)
( for those who don't know, the place where a snake resides will remain relatively cooler because of the snake's inherent anatomy..)

So it is the respective individual realm that needs to be maintained properly by every human being so that the Shiva at their jeevaatma sthaayi continuously remains well to ensure that all of their executions are associated with high power modality and can still remain perfectly cool and calm....

Now that its not possible for every one to visualise the Shivatattwam present in their very own body to pour water explicitly on the JeevaLingam / AatmaLingam,
( implicitly we keep doing that by bathing and drinking water...)
our Sanaatana Shaastram has signified a ShivaLinga in a temple as an embodiment of all the jeevaatma and paramaatma realms ( The vyutpatti goes "Leeyatay Gamyatay iti Lingam..." i.e., that which manifests every known entity from it and that which absorbs all of it's creation in to it is a ShivaLingam  )  and thus we pray with ShreeRudram hymns first to realise the rudra inside us to become one with it  (" Naa rudro rudramarchayayth.. .") and then we do his Abhishekam....

ShreeRudram has many powerful verses of which the below namakam verse

"
2.6
नमो भवस्य हेत्यैजगतां पतयेनमो

Namo bhavasya haytyai jagataam pataye namo

2.7
नमो रुद्रायातताविनेक्षेत्राणां पतयेनमो

Namo Rudrayata ta vine kshetraanaam pataye namo

And the below chamkam verse

जरा च म आत्मा च मेतनूश्च मेशर्म च मेवर्म च मे

ऽङ्गानि च मेऽस्थानि च मेपरूषि च मे

शरीराणि च मे

speak for the micro, macro and the mortal realm of Shivatattwam to be perceived respected and celebrated by each and every living being..for that as long as he resides well inside he is "Shivam...."
and once he leaves us to merge with the Supreme Universal Shiva consciousness the " i " in the Shivam becomes " a " and there is no more Shiva and the associated Shakti tattwam with us....

Thus aardraa has been heralded as the best star to be celebrated as ShivaJanmaNakShatram to perform heightened worship to get more and more blessings from Lord Parameshwaraa... 😊

Hope everyone have offered their sincere oblations to ParamaShiva yesterday..
Sree Saarvari phaalguNa Suddha AshTamyoaparinavami prayukta induvaasara aardraa nakShatram...

I'll write the significance of other aspects associated with the unfathomably amazing ShivaShaktitattwam in my later posts...

HaraNamahPaarvateepatayae
HaraHaraMahaaDevaShambhoShankara....🙏😊💐🍕🍨🍟


No comments:

Post a Comment