( గౌ||నిజామాబాద్ శాసనమండలి సభ్యులు ) హార్దిక జన్మదిన శుభాభినందనానమస్సులు....🙏😊💐
ఉన్నత విద్యాసంస్థల నుండి ఇంజనీరింగ్ పట్టభద్రులు, రాజనీతి ప్రస్థానంలో తమదైన ముద్రతో సాటిలేని వ్యూహచతురతతో ఓటమన్నదే ఎరుగనివారిని సైతం జయించేంతటి గంభీరమైన ప్రణాళికాచరణ, సర్వమానవ సామరస్యకారక సుహృత్భావ సామాజిక స్పృహను చైతన్య పరిచేలా వివిధ జన జాగృతి కార్యక్రమాలతో ఉండే ప్రవృత్తి, విదేశాల్లో సైతం ఇక్కడివారికి తోడుగా ఉండి కావలసిన సహాయసహకారాలు లభింపజేసేలా ఆపన్నహస్తాన్ని అందించే మంచిమనస్తత్త్వం, ఎల్లరితో చక్కని మృదువైన శైలిలో సంభాషించే వాక్చతురత, సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవంతో వాటిని భావితరాలకు అందించేలా ఉండే నైసర్గికాచారావైభవప్రకటనభరిత కార్యక్రమాలతో జనబాహుళ్యానికి చేరువగా ఉండే సరళమైనవ్యక్తిత్వం,
శ్రీచాగంటి సద్గురువులవంటి మహనీయులను గౌరవించే శ్రీమద్భాగవతప్రవచనసప్తాహ వేదికపైకి సద్గురువులను తోడ్కొని వెళ్ళిన సుకృతభరిత సౌభాగ్యవతి,
ఇత్యాదిగా బహుముఖప్రజ్ఞ్యాశాలిగా ఖ్యాతి గడించి ఎందరికో కవితక్కగా నిత్యం అందుబాటులో ఉండే ఆదర్శనారిమణి, మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకునేలా ఈశ్వరుడు మీకు / మీకుటుంబానికి ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ....
Many happy returns of the day...😊🍨🍟💐🍕👍🍨👏
No comments:
Post a Comment