అరుదైన మలయప్ప స్వామివారి అలంకార వైభవం....
పంచాయుధపాణి గా స్వామిని మనం కీర్తిస్తూనే ఉంటాం కదా... ఆ
పాంచజన్యమనే శంఖం...
సుదర్శనం అనే చక్రం...
కౌమోదకి అనే గదా....
శారజ్ఞం అనే ధనస్సు...
నందకం అనే ఖడ్గం...
ధరించి, కనుము నాటి పార్వేట ఉత్సవంలో దర్శనమిచ్చే శ్రీవేంకటముడయవర్...😊
No comments:
Post a Comment