Monday, June 1, 2020

శ్రీ ఆరెకపూడి గాంధి గారు, గౌ | శ్రీ ఎం.ఎల్.ఏ దంపతులకు హార్దిక 35 వ పెళ్ళిరోజు శుభాభినందనలు....:)

శ్రీ ఆరెకపూడి గాంధి గారు,
గౌ| శేరిలింగంపల్లి శాసనసభాసభ్యులు, 35 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్న శుభతరుణంలో వారికి ఆ శ్రీమదలర్మేల్మంగాపద్మావతీసమేతశ్రీశ్రీనివాసపరదైవం సకల ఆయురారోగ్యైశ్వర్యాలను నిరంతరం ప్రసాదిస్తు, వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మరింతగా దినదినాభివృద్ధి చెందుతు భాగ్యనగరంలోనే అత్యంత సౌభాగ్యకరమైన నియోజకవర్గంగా పరిఢవిల్లుతూ, ఇక్కడి ప్రజలందరికి సకల యోగక్షేమాలను ఒసగుతూ
రానున్న రోజుల్లో వారు ప్రభుత్వంలో మరింత క్రియాశీలక పదవుల్లో కొలువై ఈ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని యావద్ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబడేలా వారి రాజకీయ ప్రస్థానం దిగ్విజయభరితంగా కొనసాగాలని అభిలషిస్తు,
గౌ | శ్రీ ఎం.ఎల్.ఏ దంపతులకు హార్దిక పెళ్ళిరోజు శుభాభినందనలు.....😊🍟🍕🍨💥👏🍧🌺🌷🌹💐💐🍇🌼🎇

No comments:

Post a Comment