Friday, October 15, 2021

శ్రీ అరెకపుడి గాంధి గారికి,( గౌ || శేరిలింగంపల్లి శాసనసభాసభ్యులు ) హార్దిక జన్మదిన శుభాభినందనలు....😊💐🍨🙏🍕

( గౌ || శేరిలింగంపల్లి శాసనసభాసభ్యులు ) హార్దిక జన్మదిన శుభాభినందనలు....😊💐🍨🙏🍕

మీ యొక్క నేతృత్వంలో అత్యంత పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ప్రతి ప్రాంతం సర్వతోముఖాభివృద్ధితో వర్ధిల్లుతూ, మిగతా ఇతర ప్రాంతాలన్నిటికి కూడా ఆదర్శంగా నిలుస్తూ
పురప్రజలెల్లరూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా మీ యొక్క రాజనీతి ప్రస్థానం దిగ్విజయంగా పరిఢవిల్లాలని ఆశిస్తూ, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదిస్తూ ప్రజాసేవలో మరింత మెండైన క్రియాశీలక పాత్రతో మీ యశోచంద్రికలు ఆచంద్రతారార్కమై వెలుగొందాలని ఆకాంక్షిస్తూ మీకు హార్దిక జన్మదిన శుభాభినందనా నమస్సులు....🙏🍕🍨💐😊

No comments:

Post a Comment