శ్రీ ప్లవ నామ సంవత్సర 2021 దుర్గా ఆశ్వయుజ శరన్నవరాత్ర /.దశహర / దసర / నవరాత్రోత్సవ శుభాభినందనలు.... 😊🍕🍨💐
తోల్ ఏకాదశి / తొలిఏకాదశి కి యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు నుండి విశ్వపరిపాలనా పగ్గాలను అందుకొని ఆషాఢ ఆదిశక్తిగా మేల్కొని శ్రావణలక్ష్మి గా అర్చనలు అందుకొని ఆశ్వయుజ దుర్గగా శరన్నవరాత్ర ఉత్సవాంతర్గతంగా విశేష అర్చారాధనలను అందుకొని భక్తులను అనుగ్రహించే ఆదిపరాశక్తి యొక్క వైభవం గురించి శ్రీ చాగంటి సద్గురువులు పలు ప్రవచనాల్లో బహుధా కొనియాడినారు....
కాకినాడ భానుగుడి జంక్షన్లోని అయ్యప్పస్వామి వారి ఉపాలయంలోని అమ్మవారి ఆలయాన్ని స్వయంగా వారే ఎన్నో సార్లు శుభ్రపరిచి కాయిక కైంకర్యం కూడా ఈశ్వరి సేవగా అందించడం గురించి గురువుగారు ఒక ప్రవచనంలో చెప్పిఉన్నారు...
కాస్తంత పసుపుకుంకుమ కొన్ని ఎర్ర పుష్పాలను భక్తితో సమర్పించినంత మాత్రాన ఎంతో ప్రీతి చెంది
ఆరాధించివారిని ఎంతో ఘనంగా అనుగ్రహించే అమ్మవారి భక్తవత్సలతను కొనియాడుతూ...
హనుమ మరియు అమ్మవారు... ఈ ఇరువురు కూడా భక్తులకు అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్ని వర్షించే ఈశ్వరస్వరూపాలై ఉండడం గురించి శ్రీ చాగంటి సద్గురువులు తెలిపిఉన్నారు...
అశ్విన్యాది 27 నక్షత్ర మండలాల తో కూడుకుంటూ భూమి చుట్టూ స్థిరమైన భ్రమణం తో సాగే చంద్రుడి గమనంలో 12 నక్షత్ర మండలాల కూడికలు ఈ భూతల వాసులకు దర్శనీయమై ఉండగా, అందులో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం తో చంద్రుడు కూడి ఉండే ఆశ్వయుజ పౌర్ణమి / ఆశ్వయుజ మాసం...
ఉపాసనా క్రమంలో ఈ మాసం ఎంతటి ఉత్కృష్టమైనదో...
" ఆశ్వయుజ మాసంలో అమ్మవారి ఆరాధన శరన్నవరాత్రి ఉత్సవాంతర్గతంగా ప్రతి ఆస్తికుడు చేసితీరాలి...
అని శ్రీ చాగంటి సద్గురువులు పలుమారు ఉటంకించినారు...
సొ ఆశ్వయుజ మాసంలో విశేషంగా ఆదిపరాశక్తి యొక్క ఆరాధన లోని ఆంతర్యమేమి అనే దిశగా
ఆ ఈశ్వరి అనగ్రహంగా కొంత డిస్కస్ చేద్దాం....
శ్రీఆదిశంకరాచార్యులచే స్థీరికరింపబడిన పంచాయతన ఆరాధనా విధానం గురించి శ్రీచాగంటి సద్గురువులు నుడివిన అమూల్యమైన విజ్ఞ్యానాంశాలు విన్నవారికి గుర్తున్నట్టుగా
సౌరం
శాక్తేయం
శైవం
వైష్ణవం
గాణాపత్యం
కౌమారం
అనే ఆరింటిని ప్రధాన దైవికవ్యవస్థలుగా స్థిరీకరించి "షణ్మత స్థాపనాచార్య" అనే బిరుదు నామాన్ని గడించి, పూజలో వెలిగించబడే దీపాన్ని కౌమారానికి ప్రతీకగా గావించి, మిగతా ఐదింటిని పంచాయతన దైవారాధనా అనే సిద్ధాంతంలోకి ప్రతీకలుగా గావించి సకల విధమైన దైవారాధనలను ఈ వ్యవస్థలోకి అనుసంధానించి సకల దేవతలను ఈ 6 సిద్ధాంతాలకు అధిదేవతలుగా ఉండే వారిలోనే దర్శించి ఆరాధించే విధంగా అత్యంత కట్టుదిట్టమైన అర్చారాధనా వ్యవస్థని నెలకొల్పి యావద్ దేశానికి ఒక స్థిరమైన, శ్రేష్ఠమైన, శ్రేయస్కరమైన, సులువైన, అనుగ్రహదాయక ఆరాధనా వ్యవస్థను అందించిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది...
శివలింగంలో శివపార్వతులతో సహా త్రిమూర్తులూ కొలువై ఉంటారనే సూక్ష్మం కొందరికైనా తెలిసేఉంటుంది...
శివలింగం లో పైన ఉండే లింగాకృతి శివుడికి ప్రతీక,
పానపట్టం ( అభిషేక ద్రవ్యాలను ఉత్తరదిక్కుగా ప్రవహింపజేసే భాగం / వ్యవస్థ ) శక్తికి ప్రతీక,
మరియు
వీటి కింద ఉండే భాగం / వ్యవస్థ
విష్ణువు మరియు బ్రహ్మలకు ప్రతీకగా మన పెద్దలు బోధించడం వినేఉంటారు.....
కాబట్టి నిజానికి ఒక్క శివలింగం + గోవు + గణపతి మూర్తులు పూజామందిరంలో ఉంటే యావద్ దైవిక వ్యవస్థ మన పూజా మందిర సిమ్హాసనంపై కొలువై ఉన్నట్టే...
ఇక మిగతా మూర్తులన్నీ కూడా వారి వారి వ్యక్తిగతమైన ఇష్టం, విశ్వాసం కొలది కొలువై ఉండే మూర్తులు / పటాలు....
ఎన్ని మూర్తులు / పటాలు ఉన్నా కూడా
శుచిగా స్నానాదులు గావించి,
కట్ చేసి అతికించి కుట్టినవి కాకుండా ఒకే బట్ట సమాంతరంగా ఉండి అంచు గల పూజా వస్త్రాలను ధరించి, ( అనగా రంగు గల బార్డర్ తో ఉండే పంచె అథవా లుంగి )
ఆచమనం గావించి,
మనస్పూర్తిగా నమస్కరించినప్పుడు మాత్రమే ఆ మూర్తులు / పటాలు మనకు తత్ దైవాలుగా కోరుకున్న అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి అనేది నా వ్యక్తిగత విశ్వాసం....)
( Unless one follows the protocol of swiping in an active access card to enter your designated office cabin and then logging in to your corporate network any where in the world via SSO (or at home via VPN) --> and then accessing the required application under your network's active domain,
one would not be able to log in to a VM running on a hypervisor located in your corporate data center / computer lab room / with the required additional authentication to carry on with your respective software executions....)
So they are just machines and hardware physically located somewhere unless and until one follows certain protocol to gain legitimate access to communicate with the applications being run on those hardware.... Isn't it..?
So would be case with God and his worship if it has to yield the desired fruitful results...
Until then they are just good looking physical entities / idols / photoframes etc etc, like the above mentioned hardware...
ఆదిపరాశక్తి యొక్క ఆరాధన సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి...ఈ ఇరువురి అనుగ్రహాన్ని కూడా సమంగా సమకూర్చుతుంది అని
" సచామరరమావాణిసవ్యదక్షినసేవితాయై నమః.." అనే నామం యొక్క వ్యాఖ్యానంగా శ్రీ చాగంటి సద్గురువులు బోధించి ఉన్నారు....
మరియు సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతువు అనే సద్గురువుల వివరణ కొందరికైనా గుర్తుండి ఉండాలి..
ఎందుకంటే ఫర్ ఎగ్సాంపుల్...
అప్పుడప్పుడు టీవీల్లో, న్యూస్ పేపర్లలో చూసే ఉంటారు...
ఏదో ఫలానా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఒక గుమాస్తా అధికలంచం ఇస్తేనే ఫైల్ ముందుకు వెళ్తుంది అని ఒక సామాన్యుడిని బాధించడం.....
అందరిలాగే తను కూడా కొంత సమర్పించుకున్నా సరే
ఇంకా ఇంకా కావాలని పదే పదే ఆ గుమాస్తా వేధించడంతో విసుగెత్తి ఏ.సీ.బీ ని ఆశ్రయించిన బాధితుడు....
సదరు గుమాస్తా ఇంట్లో ఏ.సీ.బీ అధికారులు సోదాలు నిర్వహించగా నివ్వెరపోయేరీతిలో
కోటానుకోట్ల స్థిర చర ఆస్తులు,
తిరుమల శ్రీవారి సంపద లాగా కేజీల కొలది బంగారు ఆభరణాలు/వజ్రవైఢూర్యాలు, ఇత్యాదిగా ఆ గుమాస్తా యొక్క లంచగొండితనం లోకానికి తెలిసిరావడం....
"నీ సంపాదన వేలల్లో ఉంటే...నీ ఐశ్వర్యం లక్షల్లో ఉంటుంది....
నీ సంపాదన లక్షల్లో ఉంటే...నీ ఐశ్వర్యం కోట్లల్లో ఉంటుంది....
నీ సంపాదన కోట్లల్లో ఉంటే...నీ ఐశ్వర్యం కోటానుకోట్లల్లో ఉంటుంది....
మరి నీ సంపాదన వేలల్లో ఉంటే...నీ ఐశ్వర్యం కోటానుకోట్లల్లో ఎట్లుండును...??
నీ జీతాన్ని కూడబెట్టి ఆస్తులు గడించావా..??
ఐతే నీ ఇంకం టాక్స్ వివరాలేవి...??
ఏ సంవత్సరం ఎంత సంపాదించావ్...
అందుకు తగట్టుగా ఎంతో కొంత ఇంకం టాక్స్ కట్టి ఉంటావ్ కద...ఆ వివరాలేవి..?
వ్యాపారాలు చేసి ఆస్తులు గడించావా..??
ఐతే నీ సేల్స్ టాక్స్ వివరాలేవి...??
ఏ సంవత్సరం ఎంత వ్యాపారం చేసావ్...
అందుకు తగట్టుగా ఎంతో కొంత సేల్స్ టాక్స్ కట్టి ఉంటావ్ కద...ఆ వివరాలేవి..?
"కే.బీ.సీ" , "మీలో ఎవరు కోటీశ్వరులు..?" ఇత్యాది
రియాలిటి షోల నుండి గెలుపొందిన సంపదా..?
అత్యంత క్లిష్టమైన కేసులను సైతం తన అందెవేసిన చెయ్యితో ఎంతో చాకచక్యంగా వాదించి తను డెఫెండ్ చేసే క్లైంట్ ని నిస్వార్ధంగా గెలిపించే బాగా పేరుగల లాయర్ ఎగ్సిగ్యూట్ చేసిన పి.ఐ.ఎల్ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ / ప్రజా ప్రయోజన వ్యాజ్యం) ఇత్యాదిగా దావాలతో / కోర్టు తీర్పుల ద్వారా లభించిన సంపదా..?
పెద్దల నుండి వంశపారంపర్యంగా సంక్రమించిన సంపదా...?
ఒక పేరు, రెజిస్ట్రేషన్ నంబర్, రెజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ గల ధార్మిక ట్రస్ట్ కి డోనేషన్ గా అందించబడిన సంపదా..?
ఇత్యాదిగా ఏ విధంగా సంపద లభించినా సరే అందుకు తగ్గ లెక్కాపత్రాలు ఉంటాయి కద....
అవి ఏవి...?? "
అని అడిగిన ఏ.సీ.బీ అధికారుల ఎదుట తెల్ల మొహం వేసుకొని నిలుచున్న సదరు గుమాస్తాను అక్రమ ఆస్తుల కేసుపై బుక్ చేసి కటకటాల్లోకి తోసిన అధికార యంత్రాంగం....
"
అనేలా ఉండే న్యూస్ చూసే ఉంటారు...
మరియు...
"
ఎలెక్షన్ అఫిడవిట్లో తనకు ఎక్కడెక్కడ ఎనెన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో, ఏ ఏ వ్యాపారాల్లో ఎంతెంత సంపాదించారో, అందుకు తగ్గట్టు ప్రతిసంవత్సరం కట్టిన ఆదాయప్పన్ను, వాణిజ్యప్పన్ను, వివరాలను మీడియాకు నిజాయితీగా తెలిపిన సదరు రాజకీయ నాయకుడు...
"
అనేలా ఉండే న్యూస్ ని కూడా చూసే ఉంటారు....
అంటే ఇక్కడ సంపద ఉండడం సమస్యకాదు....
ప్రజల వద్ద ఎంత సంపద ఉంటే ఆ ప్రభుత్వం అంత సంపన్నమైనది అని అర్ధం....
కాని ఆ సంపదకు సరస్వతీ కటాక్షం లోపించిననాడు అది ఏదో ఒకనాడు భయహేతువై పరిణమిస్తుంది అనేది వాస్తవం....
ఇక్కడ గమనించగలిగితే ఆదిపరాశక్తి యొక్క ఆరాధన అనుగ్రహించే సరస్వతీ మరియు లక్ష్మీ కటాక్షం ఒక రైల్వే ట్రాక్ కి ఉండె రెండు సమాంతర దృఢమైన పట్టాలవంటివి....
వాటిలో ఏ ఒక్కటి దృఢంగా లేకున్నా ఆ ట్రైన్ యొక్క సురక్షిత గమనం ప్రశ్నార్ధకమే....
కాబట్టి ఆదిపరాశక్తి యొక్క ఆశ్వయుజ మాస ఆరాధన అనేది జీవితానికి ఒక స్థిరమైన ఆలంబనను అందించే దైవానుగ్రహ వ్యవస్థ..
Ok let's come back to the actual topic of aaSwayuja maasa Sharannavaraatra AadiparaaShakti aaraadhanaa praamukhyata...
As stated in my earlier posts, Ashwini is the first in the list of 27 stars and also happens to be one of those 12 constellations which result in successful coalition with moon when observed from the earth realm....
Hence as per the Upaasanaa kramam Aashwayuja maasam is indeed the first month instead of the Chaitra maasam which is the 7th month as per this order....
( The reason why all the almanac systems take Chaitra maasam as their beginning month instead of Aashwayuja maasam is, during the Ugaadi time that is during the Chitra Shuddha Paadyami, the Sun's energy received by the planet earth would be in a certain balanced state that is considered by the Panchaanga vyavastha as the best time when the Sun and thus that of the Moon's aural magnitudes are just as great and auspicious as possible to consider the start of a new time cycle.....
For those ardent listeners of sathguru ShreeChagaanTi gaari pravachanams, in one of the pravachanams guruvugaaru has explained about a geographical marvel that happens in a place on the earth only on the Ugaadi festival day...)
So energy stabilization is an important aspect of any change and thus AadiparaaShakti aaraadhana is an important quintessential aspect as soon as Aaswayuja maasam enters....
Most of us do know that Calcutta, being the abode of, one of the ferocious forms of aadiparaaShakti, Dakshineshwar goddess Kaali Temple, celebrates this Aashwayuja maasa Sharannavaraatri Durgaa Pooja in a high magnitude festive fervour akin to how the Ganesha Utsav is celebrated in Mumbai and Hyderabad.
Let me not get in to all those spiritual intricacies of Shakti Aaraadhana and instead take simple examples to explain the importance of this aaSwayuja maasa vishesha Shakti Aaraadhanaa praamukhyata..
As known by many Skin is the first amongst the 5 sensual organs ( Skin, Eyes, Nose, Ears, Mouth/Tongue) that shields all the organs and becomes a protective layer for the entire body....
Should a doctor need to perform any surgery the first and the foremost layer to be dealt with is the Skin ( Dermis / Epidermis and so on and so forth it has its own chapter )
Though it is just one human body the Skin that covers the entire human body takes on various patterns and forms in various places....
At the feet it is in it's hardest form that enables a human body to walk bare footed even on rocky surfaces....
and as it traverses up it's density starts varying from one place to the other based on the part it is shielding....
Look at it's magnanimity in being as harsh as possible on the palm side of a finger and as smooth as it can on the other side of the palm....180 degrees of rough surface and 180 degrees of smooth surface together make up the 360 degrees of a finger's skin...How marvellous is God's creation...!!
As explained by sathguru Shree Chaaganti gaaru
(5 primary + 5 secondary = 10) air elements reside in a mortal coil
i.e., (Praana, Apaana, Vyaana, Udaana, Samaana + Naaga, Koorma, Krukara, Dhanunjaya, Deavadattam = 10 )
of which the Samaana vaayuvu is responsible to expand the skin in a uniform and a specific required pattern all along the body's growth from day one.
i.e., as and when the body keeps growing, the Skin too would not only get adjusted but will grow accordingly.....
Look at the Skin on the feet of a small baby and that of a 10 year old kid and then 20 year old chap and then 30 year old adult and then 40 year old elder and then 50 year old person and so on.....
It's not of the same density all along it's growth. So it is not only in it's size but also in it's endurable strength the difference can be observed clearly.....
So would be the case with the Time plane that would be the first entity of connection with the Space realm. i.e., if one has to talk about the effects of Space plane one has to state in which Time plane he or she is currently present in based on which the magnitude of the effects keep varying.....
Let's say that we are classmates of same age....
If I am an Astronaut sitting in ISS and orbitting the earth and you are a typical human being sitting in your house on the earth then the Spacial effects aren't the same on us...Because the relative time plane we belong to differs and thus I would be relatively much younger than you would be by the time I come down to earth say after 3 years or so after completing my assigned tasks in ISS..
Similarly, by the virtue of the differences existing in the Time plane division, not every month would be the same when it comes to providing us the required spiritual strength to endure through the entire cycle for our Upaasanaa balam to stay intact uniformly...And thus Aashwayuja maasa Sharannavaraatra aadiparaaShakti aaraadhana would provide us that much required spiritual element that will sustain the Upaasanaa balam in it's required magnitude all along....
It is for this reason the Sharath Rutu ChandruDu ( i.e., the full moon on the Aashwayuja and Kaarteeka PourNami days) is referred to as Parinata ChandruDu meaning a fully mature moon which essentially implies a moon that grants us a wholesome full-fledged Upaasanaa balam to endure through the entire upcoming new cycle or 27 stars' coalition with the earth's natural satellite, the Moon.....
Now coming to the importance of our feet being the roots of the body's entire NaadiMandala vyavastha and also the root elements that create the Shakti required for moving the body from one place to the other thus balancing the Kinetic and Potential energy elements of the body and the importance of the feet in being the most powerful part of a human body that can pull in and exude the entire energy possessed by the body, it is very well known to everyone that our feet are the most important part for our successfull movements as per our wish / requirement....
It is only when our feet is firm on the ground can we aim for any heights to attain them successfully.....
The magnitude of the spiritual strength gained in the Sharannavaraatra Aashwayuja maasa AadiparaaShakti aaraadhana heralding a new stars' cycle's beginning is akin to our feet gaining maximum strength say in an art of
Karate or Kung-Fu or Taikwando..
As many of you might know the most powerful of the shots in any of these martial arts would be given by one's feet. So, as long as one's feet stay strong it is imminent that they would be able to give exceptionally strong blows that levy a maximum impact in minimal time on the opponent to bring them down.....
Quite similarly, an exceptionally strong Upaasanaa Balam conferred by the Sharannavaraatra Aashwayuja maasa AadiparaaShakti aaraadhana would make a devotee strong enough to endure through all the rough times ahead that can be caused by those stars whose effects aren't that good as per each individual's Taarabalam as explained by the almanac / Panchaanga Vyavastha...
In one small paragraph if I have to sum it up briefly on what would be the blessings of the Sharannavaraatra Aashwayuja maasa AadiparaaShakti aaraadhana would be like...
then I can think of my childhood video game "Mario", where in as soon as the player succeeds in gaining the "StarPower" hidden in certain places like those bricks and coins above the usual line of the regular forward movement, the player would become invincible by any and every entity coming it's way and nothing can stand in it's way to bring it down....not even those fast moving thorny turtles and all other obstacles that hinder it's smooth travel because it would shield the player with that star power that would knock off the colliding entities as soon as they come in to contact with it. So with the Star power the player can reach the destination in a short time and jump on that final flag post to gain as many points as it can to move forward to yet another higher level in the game...
( The 'StarPower' in the 'Contra' and the 'Islander' games are a bit different in how they enable the player with the super powers after obtaining it....So I took only 'Mario' as the best example suitable for this case...😊)
Shree Taallapaaka Annamaachaarya has extolled Lord Shree Venkateshwara, the eon God of this Kaliyugam, saying
" Sarinennuduru Shaakteayulu Shakti roopu neevanuchu...."
and stated that
" Aavala bhaageerathi dari baavula aa jalamea oorinayaTlu... ShreeVenkaTapathi neevaitay mamu cheakoni unna daiwamani....
ee valanay nee Sharananiyedanu...
idiyae paratattwamu naaku.....
idiyae paratattwamu naaku.....
idiyae paratattwamu naaku.....
Enta maatramuna evvaru talachina...
anta maatramay neevu...."
i.e.,
there is no dearth of Lord's grace for that it is like the water that gets continuously oozed in the wells on the shores of Ganges to quench the thirst of the devotee praying him earnestly...
Aashwayuja maasam is thus also the time for the most vibrant and magnanimous festival on the planet,
Shree VenkaTeshwara Swami vaari vaarShika / SaalakaTla Brahmotsawam in which he donns the
"Mohini Avataaram" ( the 8th procession / vaahana seva circumambulating the TirumaaDhaveedhi ) to state that he is also the AadiParaaShakti that which controls the Ashtavidha prakruthi, the 8 fold nature ( comprised of the 5 panchabhootaalu + Sun + Moon + JeevuDu) which is explained by sathguru Shree ChaaganTi gaaru multiple times in his invaluable Pravachanams with the phrase....
" Mahaa Maayaa Vishwambhramayasi
ParabrahmamahiSheem...!"
హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్।
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్....
శ్రీమాత్రేనమః....
శ్రీవేంకటేశపరబ్రహ్మణేనమః...
🙏🙏🙏🙏🙏
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు
eMta maatramuna evvaru talachina, aMtamaatramae neevu
aMtaraaMtaramuleMchi chooDa, piMDaMtaenippaTi annaTlu
koluturu mimu vaishNavulu, koorimitO vishNuDani
palukuduru mimu vaedaaMtulu, parabrahmaMbanuchu
talaturu mimu Saivulu, tagina bhaktulunoo SivuDanuchu
alari pogaDuduru kaapaalikulu, aadi bhairavuDanuchu
sari mimmuduru saaktaeyulu, Sakti roopu neevanuchu
dariSanamulu mimu naanaa vidhulanu, talupula koladula bhajiMturu
sirula mimunae alpabuddi, talachinavaariki alpaMbagudavu
darimala mimunae ghanamani talachina, ghanabuddhulaku ghanuDavu
neevalana koratae laedu mari neeru koladi taamaravu
aavala bhaageeradhi dari bAvula aa jalamae oorinayaTlu
Sree vaeMkaTapati neevaitae mamu chaekoni vunna daiva(mu)mani
eevalanae nee SaraNaniedanu, idiyae paratatvamu naaku
http://annamacharya-lyrics.blogspot.com/2006/11/65entha-matramuna-evvaru-talachina.html?m=1
No comments:
Post a Comment