మీకు, మీ వాళ్ళకు సిగ్గుశరం లాంటివి ఎమైనా ఉంటే...
నాకు...నా సంపదకు.. నాజీవితానికి....
నాకు సంబంధించిన వారికి దూరంగా ఉండి సావండి...
నాకు సహాయం చేసేవాళ్ళకు లేనిపోనివి నూరిపోసి మీ కుళ్ళు కుతంత్రాలు అమలుపరచడం ఆపండి...
మీకు కావాల్సింది ఒకరి సొమ్మును మొత్తం మింగడం...తెలివిగా మొత్తం మీ హస్తగతం చేసుకోవడం అయ్యింది కాబట్టి అక్కడితో సరిపెట్టుకొని సావండి... నా సొమ్ము మీద పడి ఏడవడం,
పెద్దమనుషులను నా సొమ్ము మీకు దోచి పెట్టమని విసిగించడం, కుళ్ళుతో కాపురాలు కూల్చే నల్లికుట్ట్ల వేషాలు వేయడం, మీకు అనవసరమైన నా విషయాల్లో తలదూర్చడం, నా ఉన్నతిని ఓర్వలేని ఆ తాటిచెట్టు లాంటి తోడేలు మరియు ఎవ్వరినీ ఓర్వని ఆ వంకరవేషాల ఏకాకి తోడేలు, ఇద్దరూ కలిసి
నా మీద కోపంతో మీకు నూరిపోస్తుంటే మీరు వంతపాడడం లా ఇట్లాంటివి మానుకోకపోతే ఏదో ఒకరోజు మీకు నలుగురిలో మూతిపళ్ళు రాల్తాయ్ జాగ్రత్త...
పసిప్రాణాన్ని విలవిలలాడేలా చేసి ఆక్సీమీటర్ పైకి నెపం తోసి ఏదో పెద్ద తెలివిగలవారిలా లోకంలో అమాయకులలా నటించే మీ ముదనష్టపు బ్రతుకుల్లో ఆ ఈశ్వరుడి తీర్పు ఏదో ఒకనాడు వచ్చినతదుపరి తెలుస్తది చిన్నపిల్లలను హింసించినదానికి ఆ ఈశ్వరశాసనం ఎట్లుంటదో...
భరించలేని నొప్పితో అర్ధరాత్రి 3 గంటల నుండి పొద్దున 7 అయ్యేవరకు నా బిడ్డ ఏడవలేక ఏడవలేక తడారిపోయిన గొంతుతో రోదించిన ప్రతి క్షణంలో పడిన బాధకు మీ మరియు మీతో కుమ్మక్కైన వారి తరతరాలకు ఆ ఉగ్రశ్రీనివాసుడు / కాలభైరవుడు విధించే శిక్షలెట్లుంటయో చూద్దురుగాక...
అప్పటివరకు మీకుగల పూర్వజన్మ లో ఆర్జింపబడిన పుణ్యమొత్తం కరిగిపోతే ఇక అప్పుడు తెలిసొస్తది ఆదిపరాశక్తి అంశగా ఆరాధించబడే బాలను హింసించినందుకు మీరు పడే రౌరవయాతనలు....
ఒక కాస్మిక్ ట్రాన్స్ఫర్మర్ మీద బలుపుతో చెయ్యేసిన మీకు యావద్ విశ్వంలోని రుద్రగణాల ఉగ్రత్వానికి మీ తరతరాలు జవాబు ఇవ్వవలసి ఉంటుంది...
నా సొమ్మును మెక్కడానికి ఎట్టివిధాల ప్రయత్నించినా, అతితెలివితో ఇతరులనుండి రాబట్టేందుకు చూసినా
మీ బిడ్డలను అట్లే హింసించి సావడానికి మీకు మీరే మీ నోట్ల వేస్కొనే నిప్పులతో సమానం...
అభివృద్ధి వైపుగా నన్ను నడిపించే వారికి మీరు అడ్డుపడకుండా ఉండడమే మీకు మంచిది...
మీరు ఎవరెవరితో కలిసి కొంపలుముంచే వేషాలు వేస్తున్నరో, నాకు శల్యసారధ్యాలు గావిస్తున్నారో
నేను ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు...
వెనకాల అన్ని నంగనాచి ఊసరవెల్లి వేషాలు వేస్తూ అందరిముందు అమాయకంగ ఉండే మీ నటనలను ఇంకెక్కడైనా కానివ్వండి....
మీరు నాకు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది...
"
ఈ పోస్ట్ ని గురించి ప్రస్తావిస్తు ఎవరైనా
" మమ్మల్ని / మావాళ్ళని ఇన్ని మాటలంటవ....ఇట్లంటవా....అట్లంటవ....
అని లొల్లి చేయాలని చూస్తే మాత్రం ఫస్ట్ మిమ్మల్ని చెప్పు తీస్కొని కొడ్తా...
మీరెవ్వరైనా సరే నాకు అనవసరం...
ఎందుకంటే ఇక్కడ నేను ఎవ్వరినీ స్పెసిఫిక్ గా సంబోధించలేదు / ట్యాగ్ చెయ్యలేదు...
కాబట్టి మీకు మీరే చక్కబడి మీ అతితెలివిని కట్టిపెట్టి బుద్ధిగా మీ బాటలో మీరు సావండి...
నన్ను ఇబ్బంది పెట్టకండి....మీరు ఇబ్బంది / అవమానం పడకండి....
మంచివారి పట్ల ఎంత మంచివాడినో...
కానివారికి అంతటి కర్కోటకుడను....!
కాబట్టి నా పడగకు మీకు ఎంత దూరంలో ఉంటే అంతమంచిది....!!
No comments:
Post a Comment