శ్రీకరమైన 69 వత్సరముల జన్మదినోత్సవ వేడుక శుభసమయంలో, గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల నేతృత్వంలోని పరిపాలనా వ్యవస్థ.......,
ప్రజారంజకమైన పరిపాలనా సంస్కరణలతో, విద్య/వైద్యం/వ్యవసాయం/వర్తక-వాణిజ్యం అనే ముఖ్యమైన అంశాల్లో వికేంద్రికృత విధివిధానాల అమలుతో ప్రజలెల్లరికీ మరింతగా చేరువయ్యే / ఉపయుక్తమయ్యే విధంగా మెరుగైన సంస్కరణలతో.....
యువతకు మరింత మెరుగైన రీతిలో ఆర్ధిక స్వావలంబనను ప్రసాదించే దిశగా అన్నివర్గాల యువతకు అన్ని విభాగాల్లోను తగు ప్రోత్సాహకరమైన భాగస్వామ్యంతో మరియు మరింత మెరుగైన ఉద్యోగ/వ్యాపార అవకాశాలతో కూడి ఉండే సంస్కరణలతో....
సకలజన సంక్షేమం ధ్యేయంగా, సమ్మిళిత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాభివృద్ధి పురోగమించాలని అకాంక్షిస్తూ...
మీ జన్మదినోత్సవ వేడుక సందర్భంగా రాష్ట్రంలోని గ్రీన్ కవర్, ప్రత్యేకించి నగరంలోని రోడ్లవెంబడి వాయుకాలుష్యశోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రభవించే దిశగా వివిధ మొక్కలు, చెట్లు అభివృద్ధిచెందేలా ఈకో ఫ్రెండ్లి ట్రాఫిక్ సిస్టం ఆవిర్భవించాలని అకాంక్షిస్తూ........
గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ గారికి హార్దిక జన్మదిన శుభాభినందనా నమస్సులు......
💐🙏🍕🍧🍨🍦🎂🍿
No comments:
Post a Comment