Saturday, September 29, 2018

Srinivaasuni Vaahanayaatra Bhaktulaku andistunna bhavya Bhavataarana sandeasham.....!

SreeVenkataHariSharanaagatulandarini tana challati kreeganti choopulatoa anugrahistoo, Swaamy vaaru vividha vaahanaseavalloa oorerigimpugaa velutoo andariki oka manchi sandeasham kooda istunnaadu.....

Hanumad / Gaja / KanakaRadha vaahaanaaruDudai ivala andariki kanuvindu chesina paramaathmudu, tana paripoorna  Sharanaagatichea jeevayaatra sukhamgaa poortikaavadaaniki acharinchavalasina maargaanni tana VaahanaSeavaantarbhaagamgaa manaku vidamarchi chepthunnaadu......

1. Toorpuna koluvaina Jeeyar Swaamula nivaasaaniki sameepamgaa yaatra praarambhinchadam,  Sadguruvula  / Aachaaryula Boadhanu mana jeevitapu udayaadrigaa chesukoni aa GnyaanaBhaaskarula Vaagvelugullo mana adhyaatma yaatra praarambhinchaali ani cheppadam.......

2. SavyaChaturasramgaa saagavalasina paramaathmuni vaahanayaatra Aagneya moolana mottamodaTi keelaka malupu tiragadam.....Aagneyaadhidaivamaina AgniHotra samamaina Guruvula Sadvaakkulanu aadhaaram chesukoni mana Agnyaanaanni veelainantaga dahimpachesukoni munduku saagadam....

3. Ika, Nairuti puriShai vaari thoTa deggari rendo keelaka malupu deggara jaagrattagaa savyamgaa saagadam..... Nairuti Dikpaalakudaina Raakshasaadhipati Nirruti,  modata, Roja poovula valea andamgaa aakarshinchi aa taruvaata vaati krindea kanabadakundaa undea muLLatoa gucchi baadhaku gurichesinattu,  moData haayigaa anipinchea Aasuri Lakshanaalu mana dari cheri tarvaata manapai avi istaaRaajyamgaa chelaregakundaa,  intaku mundu Aagneya Bhaagaana Guruboadhalatoa samakoorchukunna  GnyaanaAagneya Astraalanu prayoginchi vaaTini daminchi uttamamaina uttaradikkugaa munduku saagaadam....

4. Vaayavya moolana marokeelakamaina malupu, " Pranaath Vaayurajaayatha " anea Purusha Sookta vachanaprakaaramgaa, mana Shareeramanea vaahanamlonea,  PanchaPraana PanchaUpaPraana vaayuroopaathmakamgaa koluvainaa paramaathmanu gurthinchi mundukusaagadam...

5. Ika aakharina Uttara Eesaanyam vadda Sarvoathama malupu tirigi Swaamy Pushkarini vadda Kumbha Karpoora Neeraajanaalu andukoni, aekkaDi nundi yaatra praarambhamayyindoa aa PrageeSaanyamloaki vellipoyi, VedaSwasthini "Harihi Om" ani muginchi teranu kindaki dinchadam.......Jeevitapu chivarimajili varaku ilaa yaatra jaagrattagaa saaginchi, mana veadabhoomiki  UttaraToorpu madhyana unna Eesaanyaana koluvainaa Kailaasam / Kaivalyateeram / MukthiDhaamam / Paramapadam / cherukoni a EeshawaruDi nunDi viDivaDi jeevuDigaa antuleani Yaatralu chestoo chestoo vachaamo,  aa Sarveshwara Sthaanam loaki sangaminchi mana jeevayaatraku teranu dinchadam.....!!!  😊

Kanipinchea Swami Prasaadam loa amoaghamaina ruchitoa paatugaa kanipinchakundaa unna Anugrahamlaa....

Kanipinchea Swami VaahanaSeava loa amoaghamaina Vaibhavam venuka, kanipinchakunda unna Veadaanta Saaraanni olikinchadam aa 7 kondala Sreenivaasa loaka SaaranguDikea chellu....! 😀

Govinda ...Govindaa....!!!
Naa AnyahPanthaaayanaaya vidyatea.... ☺

Thursday, September 27, 2018

దేవుడు - దర్శన భాగ్యం - చిత్తశుద్ధి

ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న కు సమాధానం...
Q-ప్ర) ఇద్దరు వ్యక్తులు చూసింది అదే 'ఆనంద నిలయం' లో ఉన్న ఒకే గోవిందుడిని కదా, మరి ఒకరేమో
'ఆహా ఎంతటి దివ్యానుభూతి ఈ దర్శనం.. జన్మ సార్ధకం...' అని ఏవేవో మైమరిచి అంటున్నారు..
ఇంకొకరేమో "పెద్దగా ఏమీ అనిపించలేదండి. అంతా 'Normal as-usual' గానే ఉంది " అని అంటున్నారు..
మరి దేవుడు ఈ 'Partiality' ఎందుకు చూపిస్తున్నాడు తన దర్శన భాగ్యం లో ? 
A-జ) అమ్మ వండిన పాయసం, ఒకరేమో మంచి ధవళ కాంతులతో అద్దం లా మెరిసిపోతున్న వెండి గిన్నె లో, మరొకరేమో మట్టి , మురికి , జిడ్డు తో నల్లగా అయిపోయిన అపరిశుభ్రమైన వెండి గిన్నె లో తీసుకున్నపుడు , భేదం అమ్మ వడ్డించిన పాయసం లో కాని, దాన్ని స్వీకరించే వ్యక్తి లో కాని లేదు. పాత్ర యొక్క శుభ్రత వల్ల వ్యక్తి ఆస్వాదించడం లో ఉన్న భేదం తప్ప ...
అదే విధంగా , ఎంతటి వారికైనను ఏ శ్రమ అవసరం లేకుండా "అరిషడ్ వర్గం" అనే మట్టి, మురికి, జిడ్డు - మనసు - అనే పాత్ర లో ప్రతి నిత్యం వచ్చి చేరడం అన్నది సహజం.
వెండి పాత్రను ఎల్లప్పుడు " ఉప్పు-చింతపండు " అన్న సాధనం తో తోమితే వచ్చే చక్కని శుభ్రత తో పాయసం యొక్క రుచిని ఆస్వాదించడంలో ఉన్న భేదం ,
మనసు - అనే పాత్రను ఎల్లప్పుడు " గురు భక్తి - భగవద్ భక్తి " అన్న సాధనం తో శుభ్రపరిచినప్పుడు వచ్చే "చిత్తశుద్ధి" తో చేసుకున్న దైవ దర్శనం ఇచ్చే దివ్యానుభూతి కూడా అంతే ... అది అవ్యక్తం , అగోచరం , అలౌకికం , అతీంద్రియం. మన భాషలో "simply blissful" 

శ్రీశైల ఇష్ట కామేశ్వరి క్షేత్రం..!

Telugu Page-తెలుగువిజ్ఞానంవినోదం is with Suprajavenky Supraja and 7 others.
వారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
పార్వతీ దేవి-అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఎందుకంటే రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంటుంది.. అంతా డొంకరోడ్డు(అసలు దానిని రోడ్డు అనేదానికి వీలులేదు) ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది.. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.
అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?
అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ గుప్తనిధుల ఆశలో ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...
వెళ్ళాలనుకునే వారు సూర్యోదయమయిన తర్వాత జీపులు మాట్లాడుకుని వెళ్తే మంచిది.. స్వంత వాహనాలున్నా సరే .. స్వంత వాహనాలలో వెళ్ళే ధైర్యం అస్సలు చేయకండి..
అందరికీ ఇష్టకామేశ్వరీ మాత దర్శన ప్రాప్తిరస్తుః...
జైమాతాదీ!!
for more interesting information and spiritual stories visit our site www.teluguvignanamvinodam1.blogspot.com

నమో నమో రఘుకుల నాయక...!

తాళ్ళపాక ఆన్నమాచార్యులవారు ఈ కలియుగాన అవతరించిన అభినవ వ్యాసవాల్మీకులని వారి కీర్తనలు తేటతెల్లం చేస్తాయి.
ఈ క్రింది కీర్తనలో వారి అమోఘమైన రచనావైచిత్రియందు, 7 కాండల రామాయణం మొత్తం, 7 రమనీయ పంక్తులలోనికి ఎలా ఒదిగిపోయిందో చూస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం ..!
మరియు సంస్కృతం లో కీర్తన ఉంది కనుక, కేవలం తెలుగు వారికే కాక, యావద్ భక్తప్రజానీకానికి ఇది 7 నిమిషాలలో వినగలిగే "సంపూర్ణ రామాయణం" ! తత్సమానమైన ఫలదాయకం !!
[ ఒక బెల్లం ముక్క చటుక్కున గొంతులో వేసుకొని మింగడానికి, మరియు అదే బెల్లం ముక్క నోట్లో వేసుకొని ఎన్నో నిమిషాలు పాటు చప్పరిస్తూ వచ్చే మధురసాన్ని అనుభవించడానికి ఎంత తేడా ఉందో..,
అలాగే ఒక కీర్తన మామూలుగ వినాడానికి మరియు అందులోని ప్రతి పదానికి అర్థం తెలుసుకొని విని అందున్న మధురత్వాన్ని ఆస్వాదించడానికి అంతే తేడా..! ]
SCRIBD.COM
(హంపి దగ్గర ఉన్న విజయ నగర రాముని రకరకాల విశేషణాలతో స్తుతిస్తూ అన్నమయ్య చెప్పిన కీర్తన ఇది.) రేకు381 సంపుటము 04- కీర్తన 471

సామవేద సారం.

ఆహా.. ఎంత హాయిగ ఉందో సామవేదం గురించిన విషయవివరణ..!
అందుకే కాబోలు, సద్గురు త్యాగరాయుల వారు, సామవేద సారమే ఆ సర్వేశ్వరుడు అని తమ కృతిలో , ఎంతో రసరమ్యంగా , మనో చిత్తములు రంజిల్లు విధంగా , మనలోనే పంచకోశముల ఆవల కొలువై ఉన్న ఆ పరమేశ్వరుని తెలుపుతూ, "చిత్తరంజని" రాగంలో సమకూర్చారు !!
Paritala Gopi Krishna
సామవేద సారం.
1. ఋగ్వేదయజుర్వేదాలు జ్ఞాన కర్మకాండలు. సామవేదం ఉపాసనాకాండ. ఉపాసన అంటే పరెమేశ్వరుని (ఉప) సమీపంగా ఉండడం.
2. యజ్ఞంలో ఉద్గాత (మంత్రం స్వరగాన యుక్తంగా పలికే గాయకుడు) స్వరబద్ధంగా, ఉచ్ఛ స్వరంతో గానంచేసే మంత్రాల సమూహమే సామవేదం.
3. ఋక్కుల స్వరప్రదానగానం సామం (ఇది మురళీగానం వంటిదేనా! పరమాత్మ మురళి పలికిందేనేమో!)
4. సామవేదానికి గాంధర్వం ఉపవేదం.
5. గానరసానికి సోమరసం చేయూత.
6. ఏది సాధువో - శుభాహమో అది సామం (యత్ ఖలుసాధు తత్ సామ)
7. సామవాదం పూర్వార్చికలో 640 మంత్రాలున్నాయి. (6 ప్రపాఠకాలు) ఉత్తరార్చికలో 1225 మంత్రాలున్నాయి (9 ప్రపాఠకాలు).
8. ఇంద్ర, వరుణ, అశ్వినా, మారుత, ఆదిత్య, విశ్వేదేవ, సోమ, ఏవమాన, అగ్ని, సవిత, మిత్రాది దివ్యుల స్తోత్రాలు సామవేదంలో ఉన్నాయి.
9. వశిష్ఠ, వామదేవ, భరద్వాజ, మేధాతిథి, కణ్వ, విశ్వామిత్ర, గౌతమ, శునశ్శేప, మొ.గు 17 మంది మంత్రద్రష్టలు (ఋషులు) ఉన్నారు.
10. సర్వేశ్వరుడైన పరమాత్మను మాత్రమే సామవేదం కీర్తిస్తుంది.
11. సామగానం వల్ల రోగాలు నయమవుతాయి. వాతావణంలో మంచి మార్పులు వస్తాయి. మనశ్శాంతి కలుగుతుంది.
12. నేను వేదాల్లో సామవేదాన్ని అన్నాడు కృష్ణ పరమాత్మ (వేదనం సామవేదోస్మి)
-- తుకారం -- శివినానంద భారతి, ఫిబ్రవరి 2015.

Jayamantram...!

Shree Raam Lakshman Jaanaki ... Jai Bolo Hanuman Ki !!
Paritala Gopi Krishna
వాల్మీక రామాయణం సుందరకాండలో 42వ సర్గలో 32 నుండి 36 వరకు గల నాలుగు శ్లోకాలు 'జయ మంత్ర'ముగా పేర్కొన్నారు పెద్దలు. ఆ శ్లోకములు మరియు అర్థము (విద్వాన్ డా. పమిడికాల్వ చెంచు సుబ్బయ్య)
33.
జయ త్యతిబలో రామో లక్ష్మణ శ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ||
34.
దాసో2హం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
35.
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ |
శిలాభి స్తు ప్రహరతః పాదపై శ్చ సహస్రశః ||
36.
అర్దయిత్వా పురీం లంకామ్ అభివాద్య చ మైథిలీమ్ |
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
"మహాబల సంపన్నుడైన శ్రీరామునికి జయం! మహా పరాక్రమ సంపన్నుడైన లక్ష్మణుకి జయం! శ్రీరామునికి విధేయుడుగా ఉంటూ కిష్కింధారాజ్య ప్రభువైన సుగ్రీవునికి జయం! అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునికి నేను దాసుణ్ణి. వాయుపుత్రుణ్ణి. శత్రుసైన్యాలను హతమార్చేవాణ్ణి. నా పేరు హనుమంతుడు. వేయిమంది రావణులైన నన్ను ఎదిరించి, నిల్వలేరు. వేలకొలదీ శిలలతో, వృక్షాలతో రాక్షసులందరినీ, లంకాపురాన్నీ నాశనం చేస్తాను. నా కార్యం ముగించుకొని, సీతాదేవికి నమస్కరించి వెళ్తాను, చూస్తుండండి."
ఇక్కడ హనుమంతుని ఉత్సాహ వాక్కులు 'జయతి' అనే మాటతో మొదలయ్యాయి. ఇందులో రామ-లక్ష్మణ-సుగ్రీవులకు జయాన్ని కోరడం జరిగింది. జయమహామంత్రమైన ఈ నాలుగు శ్లోకాలను నిత్యం భక్తి-శ్రద్ధలతో పారాయణం (జపం) చేస్తే, సర్వత్రా జయం, బాహ్య-అంత-శత్రుత్వం మీద విజయం మరియు సకల కార్య సిద్ధి కల్గి, బౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆనందజీవనులవుతారని పెద్దల సూచన.

విద్యుత్ ను గురించి అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు

Look at the unparalleled science and technology embedded deep in our ancient culture ...
Bharateeyulu
విద్యుత్ ను గురించి
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు ఇప్పుడు లభిస్తున్నాయి. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”
దీని భావం - ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.
మరో శ్లోకం చూడండి
“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”
దీని భావం - ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1. తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.
ఇంత వివరంగా ఇచ్చిన సమాచారం ఉంటే కొందరు ఆంగ్లమానస పుత్రులు అన్నీ మన శాస్త్రాలలో ఉన్నాయిష అని వ్యంగ్యంగా అంటూఉంటారు. వీరి కళ్ళకున్న ఇంగ్లీషు కళ్ళజోడు, ఎర్ర కళ్ళద్దాలు తొలిగిస్తే కనబడతాయి. ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర చదువుతారు. భారత దేశం మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంటూ సలహాఇస్తారు. సంస్కృతం రాదు. చదవడానికి, వెదకడానికి వీరికి సమయం దొరకదు, ఎవరో చేప్పిన ఎంగిలి మాటలు నాలుగు పట్టుకుని మనని, మన శాస్త్రాలను విమర్శిస్తు తిరుగుతుంటారు. వారు అభ్యుదయభావాలు కల వారిగా ఊహాలోకాల్లో ఉంటారు. అటువంటి వారికి మనం చెప్పేదేమీ లేదు. కనీసం దేశంమీద ప్రేమ ఉన్న వారు ఇది చదవండి. నిజాన్ని గుర్తించండి.
మీ కోసం
మీ మదన్ గుప్త
16-12-2014
There was a mention of electricity in Agastya Samhitha written by Sage Agastya. Please read through the description:
“samsthaapya mRuNaye Paathre thaamrapathram susamskRutham!
Chaadhaye chchiKhidgreevaena chaardhraabhih kaashThapaasubhih !!
Dhasthaalopto nidhaathavyah paaradhaachchaadi dhasthathah!
Somyogo Jnyaayathae thejo mithravaruna sajnyitham!!”
Means : Take an earthen pot and place a copper plate in it. Then fill it with copper sulphate solution. Then arrange for some wet saw dust on top of it. Place mercury and Zinc on top of it and then connect the wires, then a particular form of energy termed as MithraVaruna energy gets generated out of it.
Lets look at another shloka
“Anena jalabhangosthi praanodhaaneshu vaayeshu !
Yevam Shathaanaam kumbhaanaam samyoga kaaryakrith smruthaha !!
Vaayu bandhaka vasthreNa nibaddho yaanamasthakae!
Udhaana swalaghatwae vibharthyaa kaashayaanakam !! “
This means: If we apply 100 degrees of heat energy on water, it will change its shape and becomes oxygen and hydrogen. If we capture the hydrogen in a vacuum jar, it can be used to create electricity.
Agastya samhitha defines 6 different forms of electricity:
1. Thadith – The one that gets generated because of the electrostatic field from the silk clothes
2. Soudaamini – That is generated from the friction of crystals
3. Vidyuth – That is generated from the cloudsవిద్యుత్
4. ShathaKumbhi – The one that is generated from 100 cells/pots
5. Hrudani – The one that is stored
6. Ashani – The form that is generated due to the friction of sticks
Though this has been completely explained so lucidly, the westerners mock at us. Forget the westerners, even some of our socio advanced secularists do the same. If they could remove their adorned western spects, they could realize the reality. They study the history written by Britishers. They cant read Sanskrit and don’t have the time to learn it/explore it. They just start mocking at our own culture, traditions and shastras. They wear a mask of developers and modern thinking and be on illusory cloud nine. They wont heed to us, but just carry on some of the agenda defined by the west. There is no point in convincing such vandalics. Atleast the rest of us, who have a dedication and love towards our country and traditions, please read this. Identify the truth!!!
Translated by Kiran Mva

Chatrapathi Shivaji Maharaj..

"The Sword that knows no defeat" was a boon to Chatrapati Shivaji from Goddess Brahmaraamba in SriSailam !! One can see the picture of the same in the SriSailam Temple's premises [ on the left side open area of Lord Mallikarjuna Temple ]
Siddharth Ramanujam Zadekar is with Janardan L Kulkarani and 19 others.
Chatrapathi Shivaji Maharaj; the legendary Maratha ruler. To give a respect, the birthday of Shivaji is celebrated on huge scale on today February 19th every year.
“Kaasihki Kala Gayee, Mathura Masid Bhaee; Gar Shivaji Na Hoto, To Sunnati Hot Sabaki!”
[Kashi has lost its splendour, Mathura has become a mosque; If Shivaji had not been, All would have been circumcised (converted into Muslim)].
“ Shivaji was the greatest Hindu king that India had produced within the last thousand years; one who was the very incarnation of lord Siva, about whom prophecies were given out long before he was born; and his advent was eagerly expected by all the great souls and saints of Maharashtra as the deliverer of the Hindus from the hands of the Mlecchas, and as one who succeeded in the reestablishment of Dharma which had been trampled under foot by the depredations of the devastating hordes of the Moghals”
~~Swami Vivekananda,
“Ramdas is not complete without Shivaji. To maintain justice and prevent the strong from despoiling, and the weak from being oppressed, is the function for which the Kshatriya was created”
~~Sri Aurobindo