తాళ్ళపాక ఆన్నమాచార్యులవారు ఈ కలియుగాన అవతరించిన అభినవ వ్యాసవాల్మీకులని వారి కీర్తనలు తేటతెల్లం చేస్తాయి.
ఈ క్రింది కీర్తనలో వారి అమోఘమైన రచనావైచిత్రియందు, 7 కాండల రామాయణం మొత్తం, 7 రమనీయ పంక్తులలోనికి ఎలా ఒదిగిపోయిందో చూస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం ..!
మరియు సంస్కృతం లో కీర్తన ఉంది కనుక, కేవలం తెలుగు వారికే కాక, యావద్ భక్తప్రజానీకానికి ఇది 7 నిమిషాలలో వినగలిగే "సంపూర్ణ రామాయణం" ! తత్సమానమైన ఫలదాయకం !!
మరియు సంస్కృతం లో కీర్తన ఉంది కనుక, కేవలం తెలుగు వారికే కాక, యావద్ భక్తప్రజానీకానికి ఇది 7 నిమిషాలలో వినగలిగే "సంపూర్ణ రామాయణం" ! తత్సమానమైన ఫలదాయకం !!
[ ఒక బెల్లం ముక్క చటుక్కున గొంతులో వేసుకొని మింగడానికి, మరియు అదే బెల్లం ముక్క నోట్లో వేసుకొని ఎన్నో నిమిషాలు పాటు చప్పరిస్తూ వచ్చే మధురసాన్ని అనుభవించడానికి ఎంత తేడా ఉందో..,
అలాగే ఒక కీర్తన మామూలుగ వినాడానికి మరియు అందులోని ప్రతి పదానికి అర్థం తెలుసుకొని విని అందున్న మధురత్వాన్ని ఆస్వాదించడానికి అంతే తేడా..! ]
అలాగే ఒక కీర్తన మామూలుగ వినాడానికి మరియు అందులోని ప్రతి పదానికి అర్థం తెలుసుకొని విని అందున్న మధురత్వాన్ని ఆస్వాదించడానికి అంతే తేడా..! ]
No comments:
Post a Comment