Thursday, September 27, 2018

దాశరథీ కరుణాపయోనిధీ...!

Chinnapudu Manam nearchukunna Daasharathi Shatakamloani oka kammanaina ee krindi padyam enta mandiki gurtundi ? 
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ...!
Sarigga chustea, Raamayanam + MahaBhaaratham rendu melavinchabadina padya raajam idi...

No comments:

Post a Comment