Jaya Jaya Sankara.. Hara Hara Sankara..!
Brahmasri Chaganti Koteswara Rao Garu
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుక్రింకరణే |
శంకర జయంతి : 15 మే 2013
శంకర భగ్వద్పాదులు జీవిత చరిత్ర చూస్తే ఆయన మానవపుతృుడే, కానీ అలాంటి మానవుడు, ధీశాలి మరొకరు ఈ చరిత్రలొనెఆ మళ్లీ పుట్టలేదు అని తెలుస్తుంది ! ఆయన ఒక అవతార పురుషుడు, సాక్షాత్తూ శివస్వరూపం !!!!!!!
శ్రీ శంకరులు కేరళలో కాలడి అనే గ్రామము లో నంబుద్రి బ్రాహ్మణ కుటుంబము లో శివగురువు,ఆర్యంబ దంపతులకు జన్మించారు. చిన్నతనం లోనే ఆయన తండ్రి మరణించగా, తల్లి ఆ బాలుడు కి ఇదో ఏట ఉపనయనం చేయించింది . ఆ తరువాత శంకరులు గొకర్ణ క్షేత్రానికి వెళ్ళి, మూడు సంవత్సరాలు సాంగోపాంగంగా వేదాలు నేర్చుకున్నారు. ఆయన ఏక సంధ గ్రాహి. ఆ చిన్న వయసులోనే అందరు ఆ బాల శంకరుల ప్రతిభ చూసి, ఆయనని భగవంతుని అవతరమని భావించేవారు.
ఒక నాడు ఆయన ఒక ఇంటికి భిక్షకు వెళ్ళగా, ఆ ఇంటి పేద బ్రాహ్మణి ఇంట్లో ఏమీ లేక ,ఒక ఏండీ పోయిన ఉసిరి తీస్కుని వచ్చి,బాధతో సిగ్గుపడుతూ ఆ ఉసిరిని భిక్ష గా వేసింది. ఆమె దారిద్ర్యం, ధర్మబద్ధతతో హృదయం కరిగి , శ్రీ శంకరులు ఆశువుగా "కనకధారస్తవము" అనే మహోత్తరమైన స్తోత్రాని కల్పించి ఆ అమ్మవారిని స్తుతించారు. వెంటనే ఆ పేద బ్రాహ్మణి ఇంట, బంగారు ఉసిరికలు వర్షం కురిసింది! అదే శంకరులు చేసిన మొట్టమొదటి స్తోత్రం..కనకధార స్తోత్రం !

ఎనిమదొ ఏట నే వేదాలలో పాండిత్యాన్ని సంపాదించి, పన్నిండవ ఏటికి సర్వ శాస్త్రాలను మధించి,పదహారో ఏటికి భాష్యాన్ని రాసి, ముప్పైరెన్డవ ఎటికి శరీరాన్ని విడిచిపెట్టేసారు.
ఆశేతు హిమాచలం భారతదేశము అంత మత సంక్షోభములో ఉండగా అవతరించిన శివ స్వరూపము శంకరులు!
ఆయన ఒక వ్యక్తి కాదు ! ఒక వ్యవస్థ . అద్వైత తత్వాన్ని ప్రభోదించి ఈ దేశపుతేల్లలు దాటి అవతలకి పోయేట్టు నాస్తిక వాదులను తరిమి కొట్టారు..

ఈ ఆధునిక వాహనాలు, రోడ్లు ఏమీ లేని రోజుల్లో కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా పర్యటించి ఈ జాతి జీవన విధానాని మార్చిన మహనీయులు..మనపై కరుణ తో ఆ శివుడు స్వయముగా దిగివచ్చిన అవతారం...శంకర భగవద్పాదులు!
ఇలాంటి పవిత్రమైన రోజున మనము అందరమూ ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయన మనకి అందించిన అపూరూపమైన ఆస్తులు... శబ్ద సౌందర్యముతో కూడిన స్తోత్రాలు... పఠిస్తూ...హర హర శంకర జయ శంకర !
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుక్రింకరణే |
No comments:
Post a Comment