షడ్రుచుల సమ్మేళనమై,
చైత్రమాసపు చంద్రికా చిత్రితమై,
నవనవోన్మేశ భావతరంగాల భాసమానమై,
తిరుగిరులలో తిరుగాడే ఆ శ్రీనివాసుని నిత్య కాటాక్ష వర్షితమై,
ఈ ఉగాది మీ అందరికి ఎన్నో శుభానుభవాల ఆది కావాలని ఆకాంక్షిస్తూ, "దుర్ముఖి" నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు......
:-)
--వినయ్ అయిత
No comments:
Post a Comment