Vinay Kumar Aitha
🙂
🙏
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215345211556881
భవ సాగరాన్ని ఈదుతూ అలసిన జీవుడికి గురువాక్కుల ఆలంబన లేని నాడు జీవితం ఎంతో మోయలేనంత భారంగా ముందుకు వెళ్ళలేనంత నీరసంగా అనిపించి గమనం మందగించిపోతుంది..... స్వర్ణదండంలా గురువు గారి పాదపద్మములకు మరియు గురువాక్కులకు సైతం ప్రణమిల్లడం పరిపాటి అయిననాడు, ఈశ్వరుని సన్నిధే గమ్యంగా సాగుతున్న జీవితానికి గట్టి బలం చేకూరి ఆ పయనం ఫలవంతమవుతుంది....
అదే విశ్వాసం, ఈశ్వరుని సన్నిధికి వెళ్ళే దేహానికి సత్తువ తగ్గి ప్రార్ధించిన మరుక్షణం దారుదండమై దరిజేరి దారిపొడవునా ఆపన్నహస్తమై, మరో పాదమే అయ్యి పయనానికి చేతోడైన నాడు, ఓహో ఇది కదా ఈ భరత భూమి, వేద భూమి యొక్క వైభవం..... పరమునే శిష్యులకు సిద్ధింపజేసి ఇచ్చే సద్గురువులు, ఇహం లో కూడా ఇభరాజ రక్షకుని లాగా క్షిప్రగతిన సహాయం ఒనరించడం వల్ల, హమ్మయ్య ఇక ప్రయాణం లో గురువాక్కులే కాదు ప్రత్యక్షంగా గురువులే తోడై ఆదుకున్నారనే భావనతో
గమ్యం పై గురి, అడుగుల్లో వేగం, గమనం లో గాంభీర్యం, లోన ఆత్మానందం, అన్నీ సమ్మిళితమై, సమయానికి ఈశ్వర సాన్నిధ్యం లోని సందర్శనానందం అందుకొనే సౌభాగ్యానికి బాటలు వేసి, శాంతిసౌఖ్యములకు మూలకారణం గురువాక్ మననధ్యానాదులే అని రూఢిపరచి మనసు ప్రశాంతతను పొందేది...

अरण्ये न वा स्वस्य गेहे न कार्ये
न देहे मनो वर्तते मे त्वनर्घ्ये
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ||8||
न देहे मनो वर्तते मे त्वनर्घ्ये
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ||8||
गुरोरष्टकं यः पठेत्पुण्यदेही
यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही।
लभेत् वांछितार्थ पदं ब्रह्मसंज्ञं
गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम्॥ |9||
यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही।
लभेत् वांछितार्थ पदं ब्रह्मसंज्ञं
गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम्॥ |9||
https://www.facebook.com/Vinay.Aitha/posts/10215345211556881
No comments:
Post a Comment