DaivadooShana gaavinchea cheda purugulagurinchi Annamaachaaryulu aanaaDea enta baagaa varninchaaroa.... !
ChandruDu vearu, ChanruDu vedajallea Vennela vearu annattuga untai e moorkhula vaadanalu.....
Paratatwamaina Sree VeankateshwaruDea Parabhramamaina Sree Raama ChandruDi gaa avatarinchaadu aneadi enaaDoa mana peddalu rooDi parachi cheppina satyam...!
🙂
ఓరుగంటి శ్రీలక్ష్మి నరసింహ శర్మ
ఇది DrRamalakshmi Tadepalli గారి వ్రాత. అభినందనలు అన్నీ వారికే.
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు ఒక కీర్తన లో భగవద్వేషుల స్థాయి ఎంత నీచాతినీచమో స్పష్టంగా వివరించారు.
అన్నమాచార్యుల వారు ఇలా వ్రాసారు అంటే ఆ రోజుల్లో కూడా ఈ కాలంలో ఉన్నట్టే భగవద్వేష మూర్ఖులు ఉన్నారనే కదా!!
మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ మూర్ఖులు ఆ కాలంలో భగవత్ నింద చేశారో వాళ్ళలో ఒక్కడి పేరైన ఎవరికైనా తెలుసా? వాడిని కనీసం వాడి వంశస్థులు అయినా గుర్తుంచుకున్నారా? ఇలాంటి చరిత్ర హీనపు కుక్క గొడుగులు, గాజు పురుగులు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్లు పుడతాయి, చస్తాయి.
వాటితో వాదన అనవసరం. కాకపోతే ఇవి మొరిగినప్పుడల్లా ఆ అశుధ్ధపు మాటలు అందరికీ వినబడకుండా మరింత గట్టిగా శ్రీరామ నామ భజన చేస్తే సరి. (శుభ కార్యాలు జరిగే సమయం లో గట్టి మేళం వాయించినట్లు).
ఆ కుక్కల నోట్లో నోరు పెడితే అవి ఇంకా రెచ్చిపోయి తిన్న అశుధ్ధాన్నంతా కక్కుతాయి. వీలుంటే ఆ పిచ్చి కుక్కనడ్డి విరగ్గొట్టాలి. లేకపోతే పాపం భగవంతుడిని ప్రేమించడం చేతగాని అభాగ్య జీవి అని దాని ఖర్మాన దాన్ని వదిలేసి మన జాగ్రత్తలో మనం ఉండాలి.
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారు వ్రాసిన ఈ కీర్తన లో వారు మనకి ఏమని బోధిస్తున్నారు అంటే...
"తెలిసిన వారికి, అంటే తెలుసుకో గలిగిన జ్ఞానం ఉన్నవారికి, తెలుసుకోవాలనే తపన తో సాధన చేసే వారికి శ్రీరాముడు అర్థం అవుతాడు. ఆ జ్ఞానం లేక, పైగా దుష్ఠభావనలు ఉన్న చెడ్డ వారికి రాముడు అర్ధం కాడు."
ఆయన పురుషోత్తముడు, నరనారాయణుడు, దైవములకే దైవమైన పరమేశ్వరుడు కానీ మూర్ఖులు మాత్రం శ్రీరాముడు ఎవ్వరో ఏమిటో ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.
శ్రీరాముడు బ్రహ్మలకే పరబ్రహ్మము...
ఈశులకే మహేశుడు...
ఆత్మలన్నిటినీ బ్రోచే పరమాత్ముడు....
కానీ దుష్టులకు మాత్రం ఈయన బోధపడడు.
ఈశులకే మహేశుడు...
ఆత్మలన్నిటినీ బ్రోచే పరమాత్ముడు....
కానీ దుష్టులకు మాత్రం ఈయన బోధపడడు.
శ్రీరాముడు వేదాంతవేద్యుడు...
అన్నిటికీ ఆదిమూలము.
కానీ కుమతులను ఈయన ఆదరించడు.
అందువల్ల అటువంటి దుష్ఠులతో వాదన అనవసరం. వారికి శ్రీరాముడు అర్ధం కాడు.
అన్నిటికీ ఆదిమూలము.
కానీ కుమతులను ఈయన ఆదరించడు.
అందువల్ల అటువంటి దుష్ఠులతో వాదన అనవసరం. వారికి శ్రీరాముడు అర్ధం కాడు.
అటువంటి వారు అశాశ్వతులు. కుక్క గొడుగుల్లా, గాజు పురుగుల్లా వచ్చి పోతుంటారు. వారికి చరిత్రలో ఎటువంటి స్థానం ఉండదు.
కీర్తన:-
ప|| తెలిసినవారికి దేవుండితడే | వలవని దుష్టుల వాదములేల ||
చ|| పురుషులలోపల పురుషోత్తముడు | నరులలోన నరనారాయణుడు |
పరదైవములకు పరమేశ్వరుడు | వరుసమూఢుల కెవ్వరోయితడు ||
పరదైవములకు పరమేశ్వరుడు | వరుసమూఢుల కెవ్వరోయితడు ||
చ|| పలుబ్రహ్మలకును పరబ్రహ్మము | మలయునీశులకు మహేశుడితడు |
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు | ఖలులకెట్లుండునో కానము యితడు ||
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు | ఖలులకెట్లుండునో కానము యితడు ||
చ|| వేదంబులలో వేదాంతవేద్యుడు | సోదించకరిగాచుచో నాదిమూలము |
ఈదెస శ్రీవేంకటేశుడిందరికి | గాదిలిమతులను గైకొనడితడు ||
https://www.facebook.com/Vinay.Aitha/posts/10214834199941910
ఈదెస శ్రీవేంకటేశుడిందరికి | గాదిలిమతులను గైకొనడితడు ||
https://www.facebook.com/Vinay.Aitha/posts/10214834199941910

No comments:
Post a Comment