Friday, September 21, 2018

ఓ శ్రీవేంకటకృష్ణ...!


"ఓ శ్రీవేంకటకృష్ణ...! నీలో ఈ లోకాన్ని చూడనా... లేక ఈ లోకంలో నిన్నా...?
నాలోని నిన్ను చూడనా..? లేక నీలోని ఈలోకంలో నన్ను చూసుకోనా...?
నాలోని నీవు గా...నీలోని నేను గా...ఒక్కటిగా ఉండే ఒక్కటైన పెక్కగు నగవుల విన్యాసాలతో నీ మోవిపై జాలువారే అధరామృత రసపానమునకు నీశ్రీచరణాబ్జములపై ఒక మధుపమునై నిరతము వాలిపోనా....."
అని అనుకుంటూ ఉంటారేమో ఆ అల్లరి కిట్టయ్య తో ఆటలాడే తుంటరి గోపాలబాలురు....😁
https://www.facebook.com/photo.php?fbid=10215088892149056

No comments:

Post a Comment