Eenaati kalikaalamoa, Bhaagawatham & Annamaachaaryula keerthanalu, ivi rendu saarvakaalika chittaankitamaina chitaamanulu....
😊
ఉన్న మొట్టమొదటి గ్రంధంగా మన తెలుగు భాగవతానీకె ఆ ఘనత దక్కింది. పలికెడిది భాగవతమట పలికిం చెడివాడు రామభద్రుడట నే పలికిన భవహార మగునట అని తన వినయాన్ని భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో చెప్పారు . మన తెలుగు భాగవతం వెబ్సైటు లో భాగవతం లో 9000 పద్యాలూ ఉంచడమే కాదు వాటి ప్రతిప్రదార్ధ తాత్పర్యాలు , భావాలే కాకుండా ఆ పద్యం కూడా వినేలా , నేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఈ వెబ్సైటు లో ఎటువంటి వ్యాపారప్రకటనలు ఉండవు , మీరు స్వేచ్చగా ఏ పద్యనైనా కాపీ చేస్కోవచ్చు, షేర్ చేస్కోవచ్చు . మీరు షేర్ చేసిన చోట మన భాగవత వెబ్సైటు పేరు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం.
http://www.telugubhagavatam.org/
http://www.telugubhagavatam.org/


No comments:
Post a Comment