Wednesday, September 26, 2018

స్వామి వురముపై కొలువైన వ్యుహలక్ష్మి మాత - దీపావళి శుభాభినందనలు... :) - 2017

స్వామి వురముపై కొలువై సర్వ జగాలను ఆష్టలక్ష్మీ స్వరూపాల్లో, తన చల్లటి క్రీగంటి చూపులతో ఆదరిస్తూ పోషిస్తూ అందరి ధార్మిక కోరికలు తీరుస్తూ ఉన్న ఆ వ్యుహలక్ష్మి మాత, శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీనివాసునిగా కేవలం ఆనందనిలయంలోనే కాకుండా, మన అందరి జీవీతాల్లో కూడా శాశ్వతంగా కొలువైఉండేలా చేసి, ఈ దీపావళి అందరి జీవితాన్ని రంగులమయం కావించి, అలక్ష్మిని తొలగించి, శ్రీకటాక్షం వర్షించాలని కోరుకుంటూ...
ముఖపుస్తక మిత్రులకు, పెద్దలకు, గురుతుల్యులకు, గురువులకు, సర్వులకు... నరకచతుర్దశి-దీపావళి-బలిపాడ్యమి-యమద్వితీయ శుభాభినందనలు... 
తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్-మహోభి రభిభూత మహేంద్రనీలౌ !
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంక భాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ..!!

No comments:

Post a Comment