Tuesday, September 25, 2018

శ్రీవేంకటేశ్వరా !

Annamaachaaryulu mariyu vaari putra poutrulaku Bhaagawata prajaaneekamellaru sadaa runapadi undedi indukea.....
Emani swaamini praardhinchaalo teluputoo kaivalyasiddhini aracheatiloa araTi panDula petti andariki SriRaamaanujaachaaryulu pratipaadinchina " GoavinDudu andarivaaDu...." anea Saiddhhantika satyaanni aacharanayogyam kaavinchinanduku..
😁
Ponnala Venkatesh RD added a new photo to the album Sri Venkateswara vachanamaulu.
చిన ధనంబు, నానేర్పులవలనఁ దెచ్చుకొనియెడి సుఖంబు, నా చేతులఁజేసిన పుణ్యంబు, నా తపోబలిమిఁ గైకొను లోకంబు, నా పురాకృతఫలంబు, నా మనోరధంబు, నీవే; నా నుదుట బ్రహ్మదేవుండు వ్రాసిన వ్రాలు, నే జన్మించిన జన్మ కారణంబు; నాయంతరంగంబులోనున్న మూర్తి నీవే సుమీ; నాకలిమి విన్నవించితి; శ్రీవేంకటేశ్వరా !

No comments:

Post a Comment