Vinay Kumar Aitha shared a post.
చతుష్టాలు
చతుర్వేదాలు - ఋగ్, యజు, సామ, అధర్వణ
చతుర్యుగాలు - కృత, త్రేతా, ద్వాపర, కలి
చతుర్వర్ణాలు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర
చతురాశ్రమాలు - బ్రహ్మచర్య, గృహస్ధ, వానప్రస్ధ, సన్యాస
చతురంగబలాలు - రధ, గజ, తురగ, పదాలు
చతుర్విధ పురుషార్ధాలు - ధర్మ, అర్ధ, కామ, మోక్ష
చతుర్విధోపాయాలు - సామ, దాన, భేద, దండ
చతుర్విద అన్నాలు - భక్ష్య, భోజ్య, భోష్య, లేహ్య
అంతఃకరణ చతుష్టయం - మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం
సాధనచతుష్టయం - వివేకం, వైరాగ్యం, శమాది, ముముక్షుత్వం
అనుబంధచతుష్టయం - విషయం, ప్రయో, సంబంధం, అధికారం
దుష్టచతుష్టయం - దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ
4 మహావాక్యాలు - తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మస్మి
ప్రతివేదంలోని 4 భాగాలు - సంహిత, బ్రాహ్మణం, ఆరణ్య, ఉపనిషత్
రామాయణంలో నలుగురు సోదరులు - రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న్
భగవంతుని పూజకు నివేదనలు 4 - పత్రం, పుష్పం, ఫలం, తోయం
భక్తులలో 4 రకాలు - ఆర్తులు, అర్ధార్ధి, జిజ్ఞాసువు, జ్ఞాని
చతుర్విద గురుశుశ్రూషలు - స్దాన, అంగ, భావ, ఆత్మ
విష్ణుమూర్తి చేతుల్లోని 4 ఆయుధాలు - శంఖ, చక్ర, గదా, శార్జ్ఞం
4 దిక్కులు - తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం

--- Jnani
No comments:
Post a Comment