అర్చాదౌ అర్చయేత్ తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్
యావత్ న వేద స్వహృది సర్వ భూతేష్వవస్థితం
ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశిస్తున్న నన్ను సాక్షాత్కరించుకునే వరకూ అంతా తమ కుటుంబ, సామాజిక విధులని నిర్వహిస్తూ, సర్వ భూతాలలో లయుడై ఉన్న నన్ను విగ్రహరూపంలో పూజింతురు గాక!
- శ్రీ మద్భాగవతం
No comments:
Post a Comment