Thursday, November 1, 2018

శ్రీరామకృష్ణ పరమహంస - జీవుడు - అద్వైతస్థితి


Image may contain: 1 person
కొబ్బరిచెట్లు ఎదిగే కొద్దీ పాత మట్టలు తమంతతామే రాలిపోతాయి. ఆత్మవికాసం పొందే కొద్దీ కులబేధం వంటివి తొలగిపోతాయి..పుండు మానిపోతే పుండుపై కట్టు పొలుసు దానంతట అదే తొలగిపోతుంది. కానీ పుండుమానక ముందే పొలుసును లాగి వేస్తే మాత్రం పుండు తీవ్రమై రక్తం కారుతుంది...!
జీవుడు అద్వైతస్తిథిని సాధించే పద్ధతి గురించి రామకృష్ణ పరమహంస ఇచ్చిన వివరణ ఇది!

No comments:

Post a Comment