Vinay Kumar Aitha shared a post.
COURTESY... TELUGU BHASHA...
మనం చాలా సిగ్గు పడాలి...
ఎందుకంటే మనo ప్రతి క్షణం తెలుగు భాష మరుగున పడకుండా..,
దేశ భాష లందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పినట్లుగా ఎప్పటికీ చరిత్ర లో నిలిచిపోవాలని
మనం అందరం కృషి చేస్తుంటే......
మన మాతృ భాష మాట్లాడితేనే తప్పు అన్నట్లుగా
ఒక పాఠశాల లోని ఒక ఉపాధ్యాయురాలు పిల్ల లను చితక బడింది...
ఈమె ఉపాధ్యాయురాలు అనడానికి నాకు నాకు వళ్ళంతా కంపరం గా
చీ ఇలాంటి వాళ్ళ మన తెలుగు గడ్డ మీద వున్నది అని నాకు చాలా భాద గా వుంది....
మనం అందరం కృషి చేస్తుంటే......
మన మాతృ భాష మాట్లాడితేనే తప్పు అన్నట్లుగా
ఒక పాఠశాల లోని ఒక ఉపాధ్యాయురాలు పిల్ల లను చితక బడింది...
ఈమె ఉపాధ్యాయురాలు అనడానికి నాకు నాకు వళ్ళంతా కంపరం గా
చీ ఇలాంటి వాళ్ళ మన తెలుగు గడ్డ మీద వున్నది అని నాకు చాలా భాద గా వుంది....
ఇంతకి అస్సలు విషయం ఏమిటంటే....
ఎర్రగడ్డ మోతీనగర్‌లోని డాన్‌బాస్కో అనే ఒక పాఠశాల లో ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలో ఆంగ్లం మాట్లాడంలేదని 40 మంది విద్యార్థులను చితకబాది తరగతి నుంచి బయటకు పంపించేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించిన చిన్నారులనుఉపాధ్యాయురాలు దారుణంగా కొట్టింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ...
దీనికి మొత్తం భాద్యత అమెది మాత్రమే కాదు...
తల్లి తండ్రులందరిది...!
అవును మరి
ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి కూడా అమ్మ , నాన్న అని పలకమని చెప్పకుండా మమ్మీ అను డాడి అను అని పిలిపించుకుని మురిచిపోతున్నారు...
వాళ్ళకి అ ఆ లు నేర్పడం లేదు ఎ బి సి డి లు నేర్పుతున్నారు..
వాళ్ళకి చిట్టి చిలకమ్మా లాంటి పాటలు నేర్పడం లేదు..
ఆంగ్ల పాటలు నేర్పుతున్నారు..
వాళ్ళని 3 వ వయస్సులోనే ఆంగ్ల మద్యం లో చేర్చుతున్నారు..
ఇంక ఎలా
మన మాతృ భాష వాళ్ళకి వచ్చేది..?
మాట్లాడేది... ?
మన తెలుగు జాతి వారసులకు విష సంస్కృతిని పరిచయం చేసి
మన జాతిని హీనం గా తయారు చేస్తున్నారు...
దానికి మనం అందరం భాద్యులమే..
పక్క రాష్ట్రాల వాళ్ళని చూసి అయినా నేర్చుకుందాం...
వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ మాతృభాష కి మరియు సంస్కృతికే విలువ ఇస్తారు...
అలా అని అన్య భాష లు నేర్వద్దు అని చెప్పట్లేదు...
ముందు అమ్మ భాష ..
తరువాతనే పరాయి భాష...
అవసరం ఉన్నంత మాత్రమే అన్య భాష ..
మాతృ భాష ని గౌరవించని వాడికి పరాయి భాష నేర్చుకునే అధికారం లేదు...
చాలా మంది తెలుగు జాతి వారసులకు తెలుగు రాదు
అలంటి వాళ్ళకి కాళోజీ చెప్పిన వాక్యం వర్తిస్తుంది...
"" అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు (తెలుగు భాష ) రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? -కాళోజీ......""
No comments:
Post a Comment