Wednesday, March 20, 2024

శ్రీశివప్రోక్తసూర్యస్తోత్రం **(తిరుచానూరు శ్రీమదలర్మేల్మంగాపద్మావతి అమ్మవారి ఆలయ అనుబంద కోవెలగా వెలసిఉన్న శ్రీసూర్యదేవాలయం వారి సౌజన్యం)

శ్రీకరమైన బహుశక్తివంతమైన శ్రీమద్రామాయణాంతర్గత శ్రీఆదిత్యహృదయ స్తోత్రం, సూర్యాష్టకం, శివప్రోక్తసూర్య స్తోత్రం, సూర్యమండలస్తోత్రం, శ్రీస్కాందపురాణాంతర్గత సూర్యకవచం నిత్యము పఠించండి....
అడ్వాన్స్డ్ రొబోటిక్ మెడికల్ సైన్స్ కి కూడా అంతుపట్టని రుగ్మతలు క్షయింపబడి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి...

🙂

** శ్రీశివప్రోక్తసూర్యస్తోత్రం **

(తిరుచానూరు శ్రీమదలర్మేల్మంగాపద్మావతి అమ్మవారి ఆలయ అనుబంద కోవెలగా వెలసిఉన్న శ్రీసూర్యదేవాలయం వారి సౌజన్యం)

అథధ్యానం...

ధ్యాయేత్ సూర్యం అనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం

ఆదిత్యం జగదీశం అచ్యుతం అజం త్రైలోక్య చూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యంశుభం

కాలాత్మ సర్వభూతాత్మ వేదాత్మ విశ్వతోముఖః
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతుమహేశ్వరః
అస్తకాలేస్వయంవిష్ణుః త్రయీమూర్తిర్దివాకరః

ఏకచక్రరధోయస్యదివ్యకనకభూషితః
సోయంభవతునఃప్రీతః పద్మహస్తోదివాకరః

పద్మహసః పరంజ్యోతిః పరేశాయనమోనమః
అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయనమోనమః

కమలాసనదేవేశ భానుమూర్తే నమోనమః
ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమోనమః

సకలేశాయ సూర్యాయ ఛయేశాయ నమోనమః
క్షయాపస్మారగుల్మాదిదుర్దోషవ్యాధినాశనం

సర్వజ్వరహరంచైవ కుక్షిరోగనివారణం
ఏతత్ స్తోత్రం శివప్రోక్తం సర్వసిద్ధికరం పరం
సర్వసంపత్కరంచైవ సర్వాభీష్టప్రదాయకం...

ఓం నమో ఆదిత్యాయనమః 🙏
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

No comments:

Post a Comment