మినపవడ తినడం వేరు....
దహివడ / దైవడ / పెరుగువడ తినడం వేరు...
మినపవడలో ఉండే మినుముల వేడిని తగ్గించి పెరుగు యొక్క చల్లదనాన్ని / పుష్టిని జోడించి ఎనలేని సత్తువను శరీరానికి అందించే మినపవడ ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని వడ ప్రియులెల్లరికీ తెలిసిందే...
అచ్చం అదేవిధంగా, పుణ్యక్షేత్ర యాత్ర వేరు తీర్థయాత్ర వేరు....
ఎందుకంటే ఒక పుణ్యక్షేత్ర పరిసరాల్లో కొలువైఉండే దైవిక మహత్తును సదరు యాత్రికుడికి సంపూర్ణంగా లభింపజేసే దైవడ లాంటిది తీర్థయాత్ర...
ఒక పుణ్యక్షేత్ర దర్శనంలో పుణ్యార్జనకు మీకు కొన్ని పరిధులు ఉండొచ్చు....
ఫర్ ఎగ్సాంపుల్, వి.ఐ.పి దర్శనం వాళ్ళకు చాలా సేపు దెగ్గరగా భగవద్ దర్శనం,
నార్మల్ Q లైన్ వాళ్లకు కొద్ది సేపే దూరం నుండి దర్శనం,
వి.ఐ.పి దర్శనం వాళ్ళకు చాలా రకాల ప్రసాదాలు / గౌరవాలు,
నార్మల్ Q లైన్ వాళ్లకు కొద్దిగా ప్రసాదం,
ఇత్యాది గా ఒక్కో క్షేత్రంలో ఒక్కో రకంగా ఒక్కో భక్తిడికి లభించే పుణ్యం, దర్శన ఫలం, ప్రసాద ఫలం, ఇత్యాదివాటిలో అనివార్యమైన భేదాలు ఉండొచ్చుగాక....
కాని...
రాజ్యాన్ని ఏలేటి ప్రభువులకైన,
రాజ్యంలో ఉండే బంట్రోతులకైన,
సంకల్ప సహిత తీర్థస్నానం ప్రసాదించే ఫలితం సమంగా విశేషంగా ఉంటుంది....
అందుకే, అనాదిగా భారతావనిలో తీర్థయాత్రల వైభవం ఎంతో విశేషమైనది...
దహివడలోకి తియ్యని అల్లం చట్ని / స్వీట్ జింజర్ సాస్, లైట్ గా అద్దుకుంటే, ఆ అమృతమయమైన రుచే వేరు...
అదే విధంగా పౌర్ణమి నాటి తీర్థస్నానం / విశేషించి సదరు తీర్థానికి నిర్దేశింపబడిన ముక్కోటి పర్వోత్సవ పౌర్ణమి యొక్క తీర్థస్నాన ఫలితం కూడా అమృతమయమైన అనుగ్రహం గా పరిఢవిల్లును...
ఈ భువిపై గల అత్యంత మహిమోపేతమైన అప్రాకృత అమేయ పుణ్యదాయక పావనక్షేత్రం తిరుమల / ఏడుకొండల పర్యంతం పరివ్యాప్తమై ఉండే భూవైకుంఠం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడి ఆనందనిలయ క్షేత్రానికి ఆవాసం గా అలరారుతూనే, ఎన్నెన్నో మహిమోపేతమైన తీర్థములకు ఆలవాలం గా అలరారుతోంది...
కొన్ని తీర్థాలు, తిరుమల ఆనందనిలయానికి సమీపంలో భక్తులకు కొద్ది దూరంలోనే అందుబాటులో ఉంటే...
మరికొన్ని తీర్థాలు కొంత ఎక్కువ దూరంలో అందుబాటులో ఉన్నాయి....
మరెన్నో తీర్థాలు ఎంతో ఎక్కువ దూరంలో అందుబాటులో ఉన్నాయి....
అటువంటి ఎంతో ఎక్కువ దూరంలో ఉండే తీర్థాల్లో ఒకటి, గహనమైన శేషాచల అభయారణ్య లోయల్లో నెలకొని ఉన్న తుంబురు కోనలో ప్రవహించే తీర్థం మహిమాన్వితమైన తుంబురుతీర్థం....
దేశకాలవైభవం గురించి ఇదివరకే శివరాత్రి కి సంబంధించిన పోస్ట్ లో విశదీకరించాను...
ఫాల్గుణ పౌర్ణమి అనేది తుంబురుతీర్థం యొక్క మొక్కోటితీర్థపర్వోత్సవ దేశకాలవైభవం.....
అనగా ఈ విశ్వంలో పరివ్యాప్తమై ఉండే అనేకానేక దృశ్యాదృశ్య తీర్థాలను మూడు కోట్ల తీర్థాలు గా / తీర్థముక్కోటి గా పెద్దలు వ్యవహరించారు....
అవన్నీ తిరుగుతూ తత్ ప్రసాదిత పుణ్యాన్ని సముపార్జించడం మానవులకు దుర్లభం....
కేవలం ఆకాశయానం గావించల సిద్దయోగులకు, దివిజులకు, దేవతాగణములకు, మాత్రమే వాటిని దర్శించడం సాధ్యం....
అట్టి తీర్థములన్నీ కూడా వాటివాటి సూక్ష్మరూప శక్తిపుంజాలతో వచ్చి ఒక తీర్థంలో ఫలానా పౌర్ణమికి చంద్రుడి అమృతకళలతో సమ్మిళితమై కొలువైఉండే రోజునే తత్ తీర్థం యొక్క తీర్థముక్కోటి ఉత్సవం గా వ్యవహరింపబడును....
Should I be explaining this phenomenon in a much simpler yet an effective way...then it shall be as below....
Traveling all over the world to visit each and every who's who of the very well established global tycoons in their respective businesses or empires may not always be feasible for me due to many a limitation / constraint...
However, if all those big shots assemble in an event to which I too am an invitee via a guest/visitor pass, I have access to all those umpteen global big shots to smile at / shake hand / have a selfie with...
For example....take the recent pre-wedding lunch and dinner parties hosted by a global Indian kubera, to which all the global big shots have lined up to meet and greet the soon to become jodi / have a picture with them...
Irrespective of whosoever one might be, being an invitee or a guest or a visitor to such an event shall enable them to have a look at all those global big tycoons in one place and if feasible to meet and greet each other saying Hi, Hello, How are you and so on and so forth.....
Quite similarly, a TeerthaMukkoti pavotsawam celebrated on a full moon day shall enable every devotee participating in the same, to have access to that unlimited unfathomable universal power brought in by all the microscopically compacted theerthams residing all over the universe.....
It is generally a well known concept that the more compacted an entity is, the more power it is vested with....
For example take a pressurized canister containing a medicine and observe its power via its reach upon spraying the same...
and take a normal water bottle spray used in the saloons and observe its power via its reach upon spraying the same...
So shall be the case with a theertham during normal generic days and during such Mukkoti teertha pavotsawa pournami day....
Hence, it is considered quite magnanimous to have a sankalpa sahita teerthasnaanam during such a Mukkoti parvotsawam in-order to replenish our merit quotient (punya sanchayam) that shall subsequently enable us to have a much high standard living in the upcoming times and lives...
One important point to make a note of is...
there is a significant difference between attending an event as a guest / invitee and as a cameraman or an event caretaker person to whom any and every guest / invitee shall remain the same, i.e., just another person to click at with the same camera or greet with a flower bouquet...
Because, a guest / invitee shall be considered as a prospective business opportunity only by another similar guest / invitee... For example, some global tycoon named Mittal ji while attending such a grand party might consider another guest, say, some Vittal ji, as a prospective business opportunity to expand the reach of the former's overseas business within Indian sub-continent and so on and so forth....
Quite.similarly, participating in a TeerthaMukkoti parvotsawam with due faith and respect in the same and participating by considering it as some casual bath in some waters / waterfalls makes a significant difference between the merits imparted by the same...
March 25th-2024 is the TeerthaMukkoti parvotsawam of Tirumala Tumburu Teertham and those who are aspiring to visit the same,
pls do walk in groups from the Paapanaashanam dam and watch your step once you reach the mystical Tumburu kona...
Because not everything one looks at is just another stone or a tree or an anthill or a mere water stream located in the Tumburu kona...
Only a careful closer observation would reveal who they are and for what are they doing such penance
in Tumburu kona....🙂
Because Shree Taallapaaka Annamaachaarya has already said....
సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ
in his famous Sankeertana
https://annamacharya-lyrics.blogspot.com/2006/11/79katteduraa-vaikuntamu.html?m=1
MahaaTapaswini, Shree Tarigonda Vengamaamaba, was suggested and escorted by none other than, lord Shree Venkateshwara, to shift from Thirumala temple premises to this highly sacred Tumburu kona to continue her penance peacefully without getting disturbed by the then folks staying around the temple premises...
and thus this Tumburu TeerthaMukkoti utsawam is a much cherished one by Lord Shree Venkateshwara as an explicit remembrance and respect towards his ardent devotee Shree Vengamaamaba..!
I heard this poem in sathguru Shree Chaaganti gaari discourses long ago....
దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేన చరించనప్పుడె కురుల్వెల్వెల్లగానప్పుడే
చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా
(
Referred from the famous ShreeKaalahasteeshwara shatakam written by Shree Dhoorjati kavikovida mahaanubhavaa...@
https://te.m.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0_%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81
)
and had as many pilgrimages as I could during my weekends and day offs....amongst which, the 2014 Phaalguna Pournami's Tirumala Tumburu Teertha Mukkoti parvotsawam...
(under the guidance of Shree Renu gaaru, after completing the then Tirumala Srivaari Seva)
would always remain a very special one for all that it blessed me with...🙂💐
Attached is the picture of the BhaktaBhaagawata bandhujanam / pilgrims' group with whom my most memorable Tumburu Teertha yaatra was blessed by lord Shree Venkateshwara...☺️💐
(As shown in one of the attached pics, one has to wade thru knee deep or even deeper water streams after reaching the Tumburu kona, in-order to reach the Tumburu waterfalls' destination and thus it is required to walk in groups holding each other so as to remain firm to keep moving ahead.....)
No comments:
Post a Comment