శ్రీకరమైన సలహాలు అనే పేరుతో ఇతరులకు బోధించడం అనే ప్రక్రియలో.....గమనించవలసింది ఏంటంటే....
సదరు వ్యక్తి ఇచ్చే సలహాల ద్వారా అతడు ఇతరులను ఎంతగా చదవాలని అనుకుంటున్నాడో...
ఇతరులు కూడా అతణ్ణి, అతడి మూర్ఖత్వాన్ని, అతడి కపటత్వాన్ని, అతడితో అంటకాగుతున్న వారి మౌఢ్యాన్ని... అంతకంటే రెండాకులు ఎక్కువే చదవగలరు.....
అయ్య ఐడి కార్డ్ తో మందిని కష్టపెట్టడమే జీవితం గా బతకనేర్చిన వాడికి...
మరియు
స్వయంకృషితో బ్రతికే ఇతరులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది....
The more one guides or mis-guides others, the more clearer will be their genuineness or crookedness....
Because.,
The law of inertia states that an object or mass will remain either at rest or in motion in the same direction, unless acted upon by an unbalanced force.
and thus quite similarly...
The law of "manastattwam" states that a known amicable person or a personality will remain either neutral or optimistic in the their current path, unless intervened by a hostile parasite.
No comments:
Post a Comment