Thursday, September 27, 2018

దీపావళి శుభాభినందనలు....! :) - 2016

వక్ త్రాబ్జే భాగ్య లక్ష్మీః ! కరతల కమలే సర్వదా దాన లక్ష్మీః !!
దోర్దండే వీర లక్ష్మీః ! హృదయ సరసిజే భూతకారుణ్య లక్ష్మీః !!
ఖట్వాంగే శౌర్య లక్ష్మీః ! నిఖిల గుణగణాడంబరే కీర్తి లక్ష్మీః !!
సర్వాంగే సౌమ్య లక్ష్మీః ! మయితు విజయతాం సర్వ సామ్రాజ్య లక్ష్మీః!!
సకలవైభవలక్ష్మీ విరాజమానమై, వీరస్థానక దృవమూర్తియై కొలువైన ఆ వేంకటశైల వల్లభుని ఉరమందే వ్యూహలక్ష్మి గా నిరంతరం వసించే చంద్రసహోదరి అయిన లక్ష్మీమాత, నేడు మన అందరి ఇంటికి విజయం చేసి అష్ట ఐశ్వర్య సమృద్దిని ప్రసాదించలని కోరుకుంటూ, ప్రతిఒక్కరికి దీపావళి శుభాభినందనలు....! 
-వినయ్
--శ్రీనివాస విజయతే..!!

No comments:

Post a Comment