శరణన్న వారు ఉన్నవారా లేనివారా, చిన్నవారా పెద్దవారా, వేదవేదాంగాలను ఉపనిషద్ పురాణాలను సర్వశాస్త్రాలను ఆపోశనపట్టిన పండితులా , లేక కేవలం " హరి " అన్న రెండక్షరాలు త్రికరణశుద్దితో పలకగల పామరులా, సకలేంద్రియాలను నియంత్రించి సాధన సాగించే మాన్యులైన పరమయోగులా లేక ఇంద్రియలోలులై చరించే సామాన్యులా , అనే తరతమ భేదం లేకుండా, " వినా తవ చరణం శరణం నాస్తి " అన్న ప్రతివాడిని కంటికి రెప్పవలే కాచుకోనే సిరివరదుడు కమాలాక్షుని మించినవారేవరు....అనే భావజాలంతో అన్నమాచార్యులు రచించిన ఈ కృతి కవనశైలి కడు విశేషం ...!
No comments:
Post a Comment